ETV Bharat / sitara

ఓటీటీలో రవితేజ 'ఖిలాడీ'.. 100 కోట్ల క్లబ్​లో గంగూబాయి.. - ఖిలాడీ గంగూబాయి చిత్రాలు

khiladi Movie Ott Release Date: మాస్​మహారాజ రవితేజ నటించిన చిత్రం 'ఖిలాడీ'. ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. మార్చి 11న ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. ఇక అలియా భట్ కథానాయికగా తెరకెక్కిన 'గంగూబాయి కాఠియావాడి' తాజాగా 100కోట్ల క్లబ్​లో చేరింది.

khiladi gagubai
ఖిలాడీ గంగూబాయి
author img

By

Published : Mar 5, 2022, 9:28 PM IST

khiladi Movie Ott Release Date: రవితేజ కథానాయకుడిగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఖిలాడీ'. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్​ హాట్‌స్టార్‌ వేదికగా మార్చి 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ డిస్నీ ప్లస్​ హాట్‌స్టార్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

100కోట్ల క్లబ్​లో గంగూబాయి..

Gangubai Kathiawadi Collection: అలియా భట్‌ కథానాయికగా, సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గంగూబాయి కాఠియావాడి'. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్ర పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించింది.

ఈ మేరకు చిత్ర బృందం స్పెషల్‌ పోస్టర్‌ను పంచుకుంది. 'మార్చి 4వ తేదీ వరకూ ఈ చిత్రం రూ.108.3కోట్లు వసూలు చేసింది' అని పేర్కొంది.

ఇదీ చూడండి: Chinmayi Sripaada: 'ఆ విషయంలో మా అమ్మని ఇబ్బందిపెట్టకండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.