ETV Bharat / sitara

ఆ స్టార్ హీరోతో కీర్తి సురేశ్ మరోసారి! - keerthy suresh mahesh babu

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేశ్.. తమిళ స్టార్ హీరోతో మరోసారి నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో? ఏ సినిమా?

keerthy suresh once again with vijay?
కీర్తి సురేశ్
author img

By

Published : Jun 2, 2021, 8:57 PM IST

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేశ్. సూపర్​స్టార్​ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట'తో బిజీగా ఉన్న ఈ భామ.. మరో బంపర్ ఆఫర్ కొట్టినట్లు తెలుస్తోంది.

కోలీవుడ్​ స్టార్ విజయ్.. నేరుగా తెలుగులో సినిమా చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. అయితే ఇందులో కథానాయిక పాత్ర కోసం ఇప్పుడు కీర్తిని సంప్రదించినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే ఇప్పటికే విజయ్​తో ఓసారి కీర్తి సురేశ్ కలిసి నటించింది.

keerthy suresh
కీర్తి సురేశ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.