ETV Bharat / sitara

హారర్ కామెడీగా రూపొందనున్న'ఫోన్​ భూత్' - ఇషాన్​ ఖత్తర్​

స్టార్​ హీరోయిన్​ కత్రినా కైఫ్​, సిద్ధాంత్​ చతుర్వేది, ఇషాన్​ ఖత్తర్​ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఫోన్​ భూత్'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​లుక్​ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.

Katrina Kaif joins Siddhant Chaturvedi, Ishaan Khatter for Phone Bhoot
హర్రర్​ కామెడీగా రూపొందనున్న 'ఫొన్​ భూత్'
author img

By

Published : Jul 20, 2020, 2:31 PM IST

బాలీవుడ్​ నటి కత్రినా కైఫ్​, సిద్ధాంత్​ చతుర్వేది, ఇషాన్​ ఖత్తర్​ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'ఫోన్​ భూత్'​. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​లుక్​ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. హారర్ కామెడీ కథాంశంతో సినిమా రూపొందుతోంది.

ఈ ఫస్ట్​లుక్​ను కత్రినా, ఇషాన్​, సిద్ధాంత్​ తమ సోషల్​మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. 2021లో 'ఫోన్​ భూత్'​ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ వినోదాత్మక చిత్రానికి రవిశంకరన్​, జస్విందర్​ సింగ్​ బాత్​ రచన అందించగా.. గుర్మీత్​ సింగ్​ దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్​ ప్రారంభించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.