తమిళనటుడు కార్తీ మరోసారి తండ్రి అయ్యాడు. మంగళవారం తమకు మగబిడ్డ జన్మించినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ అనుభూతిని తమకు పంచిన వైద్యులకు, నర్సులకు కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టలేమన్నాడు.
"మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. మాకు జీవితాన్ని మార్చే అనుభూతినిచ్చి సహకరించిన వైద్యులకు, నర్సులకు కృతజ్ఞతలు చెప్తే సరిపోదు. మీ అందరి ఆశీస్సులు మా బిడ్డపై ఉండాలి. ఆ దేవుడికి కృతజ్ఞతలు."
-- కార్తీ, నటుడు.
-
Dear friends and family, we are blessed with a boy baby. We can’t thank enough our doctors and nurses who took us through this life changing experience. 🙏🏽 need all your blessings for the little one. Thank you god!
— Actor Karthi (@Karthi_Offl) October 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear friends and family, we are blessed with a boy baby. We can’t thank enough our doctors and nurses who took us through this life changing experience. 🙏🏽 need all your blessings for the little one. Thank you god!
— Actor Karthi (@Karthi_Offl) October 20, 2020Dear friends and family, we are blessed with a boy baby. We can’t thank enough our doctors and nurses who took us through this life changing experience. 🙏🏽 need all your blessings for the little one. Thank you god!
— Actor Karthi (@Karthi_Offl) October 20, 2020
కార్తీ, రంజనీలకు 2011లో వివాహమైంది. 2013లో ఈ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది.
ఇదీ చూడండి:అమెరికా, జపాన్లలో 'ప్రభాస్' చిత్రాలు మళ్లీ విడుదల!