ETV Bharat / sitara

ఆడియో: 'దొంగ' పాటలు వినిపించేది రేపే​

author img

By

Published : Nov 29, 2019, 4:38 PM IST

హీరో కార్తీ, కథానాయిక జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'దొంగ'. ఈ సినిమా ఆడియోను శనివారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. జీతు జోసెఫ్​ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

karthi latest movie donga audio release date confirmed
'దొంగ' పాటలు రేపే రిలీజ్​

'ఖైదీ' లాంటి వినూత్నమైన సినిమాతో ఇటీవల బ్లాక్​ బాస్టర్​ హిట్​ కొట్టిన యాంగ్రీ హీరో కార్తీ... ఇప్పుడు 'దొంగ'గా రాబోతున్నాడు. ఈ చిత్రంలో కార్తీకి అక్కగా జ్యోతిక నటిస్తోంది. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇటీవలె కింగ్​ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేసిన టీజర్​ మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా పాటలను శనివారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఈ మూవీలో సత్యరాజ్​ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఆర్‌.డి.రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ, గోవింద్‌ వసంత సంగీతం అందిస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.