ETV Bharat / sitara

మెగాస్టార్​ అల్లుడు కల్యాణ్​ దేవ్​కు కరోనా - Kalyaan Dhev

మెగాస్టార్​ చిరంజీవి అల్లుడు కల్యాణ్​ దేవ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Kalyaan Dhev
మెగాస్టార్​ అల్లుడు కల్యాణ్​ దేవ్​కు కరోనా
author img

By

Published : Apr 22, 2021, 2:40 PM IST

మెగాస్టార్​ చిరంజీవి అల్లుడు, కథానాయకుడు కల్యాణ్​ దేవ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​లో ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

"బుధవారం నాకు కరోనా పాజిటివ్​ వచ్చింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో క్వారంటైన్​ అయ్యాను. త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను. మీ ప్రేమకు ధన్యవాదాలు".

- కల్యాణ్​ దేవ్​, కథానాయకుడు

విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ కల్యాణ్ దేవ్​.. ప్రస్తుతం సూపర్​ మచ్చితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి.. ఓటీటీ కోసం 'చావు కబురు చల్లగా' సరికొత్తగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.