ETV Bharat / sitara

కె.రాఘవేంద్రరావుకు పదేళ్ల క్రితమే ఛాన్స్.. కానీ? - pelli sandadi 2 release date

దాదాపు 80 ఏళ్ల వయసులో నటుడిగా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్​ రాఘవేంద్రరావుకు(k raghavendra rao movies) గతంలోనే యాక్టింగ్ ఆఫర్స్ వచ్చాయట. కానీ అప్పుడు ఆయన సిద్ధంగా లేకపోవడం వల్ల వాటికి నో చెప్పారట.

K Raghavendra Rao
కె.రాఘవేంద్రరావు
author img

By

Published : Oct 11, 2021, 5:03 PM IST

Updated : Oct 11, 2021, 5:16 PM IST

100కి పైగా సినిమాలు తీసి వాటితో బ్లాక్​బస్టర్స్​, హిట్లు కొట్టిన ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు(k raghavendra rao movies).. ఇన్నేళ్ల తర్వాత నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్​ హీరోగా నటించిన 'పెళ్లి సందD'లో(pelli sandadi 2 release date) కీలకపాత్రలో నటించారు. అయితే ఈయన దాదాపు పదేళ్ల క్రితమే వెండితెరపై నటించాల్సింది కానీ అప్పుడు వచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నారట. ఈ విషయం 'పెళ్లి సందD' ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో బయటపడింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'శతమానం భవతి'(shatamanam bhavati movie songs) సినిమాలో తాత క్యారెక్టర్​ కోసం తొలుత రాఘవేంద్రరావునే సంప్రదించారు నిర్మాత దిల్​రాజు. కథ కూడా చెప్పారు. కానీ ఆయన నో చెప్పారు. దీంతో ఆ పాత్ర ప్రకాశ్​రాజ్​ను వరించింది. కుటుంబం నేపథ్య కథతో తీసిన ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది.

హీరో వెంకటేశ్​ కూడా తనకు పదేళ్ల ముందే నటించమని అడిగాడని కె.రాఘవేంద్రరావు ఈ ఈవెంట్​లోనే చెప్పారు. కానీ అప్పుడు కుదరకపోవడం వల్ల ఆ ఆఫర్​ను తిరస్కరించినట్లు ఆయన వెల్లడించారు.

అయితే 'పెళ్లి సందD' స్క్రిప్ట్​ విషయంలో సహాయసాకరాలు అందించిన అనిల్ రావిపూడి, సత్యానంద్​కు కె.రాఘవేంద్రరావు ధన్యవాదాలు చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 11, 2021, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.