ETV Bharat / sitara

జియో గిగాఫైబర్​తో ఇక ఇంట్లోనే 'ఫస్ట్​డే ఫస్ట్​ షో' - రిలయన్స్ జియో గిగా ఫైబర్

సినీ ప్రియులకు 'జియో గిగా ఫైబర్'​ అద్భుతమైన అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. సినిమా ఫస్ట్​ డే ఫస్ట్​ షోను ఇంట్లోనే చూసే సదుపాయాన్ని త్వరలో తేనుంది.

జియో గిగా ఫైబర్:చూసేయండి ఇక 'ఫస్ట్​డే ఫస్ట్​ షో'
author img

By

Published : Aug 12, 2019, 12:59 PM IST

Updated : Sep 26, 2019, 5:57 PM IST

స్టార్ హీరో సినిమా వస్తోంది అంటే సగటు ప్రేక్షకుడి నుంచి సాధారణ ప్రజల వరకు ఉత్సాహం చూపిస్తారు. ఎలాగైనా సరే తొలిరోజు తొలి ఆట చూడాలని తాపత్రయపడతారు. కొందరికే ఈ అవకాశం దక్కుతుంది. అలాంటి వారి కోసం రిలయన్స్​ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ.. ముంబయిలో సోమవారం జరిగిన వార్షిక సమావేశంలో సరికొత్త ఆఫర్​ ప్రకటించారు. జియో గిగా ఫైబర్​తో ప్రీమియం వినియోగదారులు 'ఫస్ట్​ డే ఫస్ట్​ షో సినిమా' ఇక ఇంట్లోనే చూసేయొచ్చు. ఈ సాంకేతికత ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. 2020 ద్వితీయార్థంలో అందుబాటులోకి రానుంది.

సాధారణంగా సినిమా రిలీజ్​ అయిన వెంటనే పూర్తి హెచ్​డీ క్వాలిటీతో చూడాలంటే కష్టం. ఆ ప్రింట్ కొన్ని రోజుల తర్వాతే డిజిటల్ ఫ్లాట్​ఫామ్​లో అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు 'జియో గిగా ఫైబర్​' ఆ ఇబ్బందుల్ని తీర్చుతుందనే చెప్పాలి.

స్టార్ హీరో సినిమా వస్తోంది అంటే సగటు ప్రేక్షకుడి నుంచి సాధారణ ప్రజల వరకు ఉత్సాహం చూపిస్తారు. ఎలాగైనా సరే తొలిరోజు తొలి ఆట చూడాలని తాపత్రయపడతారు. కొందరికే ఈ అవకాశం దక్కుతుంది. అలాంటి వారి కోసం రిలయన్స్​ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ.. ముంబయిలో సోమవారం జరిగిన వార్షిక సమావేశంలో సరికొత్త ఆఫర్​ ప్రకటించారు. జియో గిగా ఫైబర్​తో ప్రీమియం వినియోగదారులు 'ఫస్ట్​ డే ఫస్ట్​ షో సినిమా' ఇక ఇంట్లోనే చూసేయొచ్చు. ఈ సాంకేతికత ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. 2020 ద్వితీయార్థంలో అందుబాటులోకి రానుంది.

సాధారణంగా సినిమా రిలీజ్​ అయిన వెంటనే పూర్తి హెచ్​డీ క్వాలిటీతో చూడాలంటే కష్టం. ఆ ప్రింట్ కొన్ని రోజుల తర్వాతే డిజిటల్ ఫ్లాట్​ఫామ్​లో అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు 'జియో గిగా ఫైబర్​' ఆ ఇబ్బందుల్ని తీర్చుతుందనే చెప్పాలి.

ఇది చదవండి: లైవ్​: సెప్టెంబర్​ 5 నుంచి గిగాఫైబర్​ సేవలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Guatemala City - 11 August 2019
1. Various of supporters of president-elect Alejandro Giammattei celebrating
2. SOUNDBITE (Spanish) Alejandro Giammattei, Guatemala's president-elect:
"With a lump in my throat, 12 years later, I come to tell you that for me, this humble servant, this humble citizen of Guatemala, it will be an immense honour to be the president of the country I love so much."
3. Cutaway of journalists
4. SOUNDBITE (Spanish) Alejandro Giammattei, Guatemala's president-elect:
"God bless you, but especially, God bless Guatemala!"
5. Giammattei supporters chanting (Spanish) "President, president, president!"
6. Reporters surrounding Giammattei
7. Various of Giammattei supporters celebrating
8. Various of poll officials counting votes
STORYLINE:
Conservative Alejandro Giammattei has won Guatemala's presidency on his fourth try.
The 63-year-old's get-tough approach to crime and his socially conservative values, including his strident opposition to gay marriage and abortion, finally parlayed favour with voters in Sunday's presidential runoff.
Leaning on the crutches he uses because of his multiple sclerosis, Giammattei acknowledged in his emotional victory speech that it had been a long road.
The candidate blazed a long, strange path to Guatemala's presidency
He spent several months in jail in 2008, when he was director of the country's prison system, after some inmates were killed in a raid on his watch.
He was eventually acquitted of wrongdoing.
Until courts prevented some of the more popular candidates from running in this year's race, Giammattei also appeared to be a long-shot candidate in a tumultuous campaign season.
But with about 98% of polling places reporting, the country's Supreme Electoral Council said Giammattei had about 58% of votes, compared to about 42% for former first lady Sandra Torres.
However, in a nation beset by poverty, unemployment and migration issues, turnout as low as 45% appeared to suggest widespread disillusionment with the political status quo in general.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.