ETV Bharat / sitara

'జాతిరత్నాలు' చిట్టి డ్రీమ్​ రోల్​ ఏంటంటే? - జాతిరత్నాలు చిట్టి డ్రీమ్​ రోల్​

'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టి పాత్రతో కుర్రకారు మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ఫరియా అబ్దుల్లా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. ఎప్పటికైనా సైకో ప్రాతలో నటించాలనేది తన డ్రీమ్​ రోల్​ అని చెప్పింది.

fariya
ఫరియా అబ్దుల్లా.
author img

By

Published : Mar 29, 2021, 7:57 AM IST

Updated : Mar 29, 2021, 8:32 AM IST

'జాతిరత్నాలు' సినిమాలో తన నవ్వుతో కుర్రకారుల్ని ఫిదా చేసిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా సక్సెస్​తో తెలుగులోని బిగ్గెస్ట్​ ప్రొడక్షన్​ హౌస్​ల నుంచి ఫరియాకు వరుస ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన డ్రీమ్​ రోల్​ ఏంటో చెప్పింది. ఎప్పటికైనా సైకో పాత్ర పోషించాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తన మనసులోని మాట చెప్పింది.

తనలోని నటనను నిరూపించుకోవాడానికి అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఎన్ని సినిమాలు చేశామనేది కాదు కంటెంట్​ ఉన్న చిత్రాల్లో నటించడం ముఖ్యమని అంటోంది.

ఇదీ చూడండి: 'జాతిరత్నాలు' హీరోయిన్​కు వరుస ఆఫర్లు!

Last Updated : Mar 29, 2021, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.