ETV Bharat / sitara

'ఇండోర్​లో షూటింగ్​ అంటే ప్రాణాలతో చెలగాటమే' - ,షూటింగ్​ సరియైనది కాదు శేఖర్​ కూపర్​

కరోనా ప్రభావం తీవ్రమవుతున్న తరుణంలో ఇండోర్​ షూటింగ్​ అంటే ప్రాణాలతో చెలగాటమేనని అభిప్రాయపడ్డారు బాలీవుడ్ దర్శకనిర్మాత శేఖర్​ కపూర్​. ఇలా చేస్తే కరోనా త్వరగా వ్యాపించే అవకాశముందని అన్నారు.

sekhar kapoor
శేఖర్​ కపూర్​.
author img

By

Published : Jul 14, 2020, 12:03 PM IST

కరోనాతో దాదాపు నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి. ఇటీవలే ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా తిరిగి మొదలయ్యాయి. అయితే తక్కువ విస్తీరణమున్న భవనాల్లో(ఇండోర్​) షుటింగ్​, డబ్బింగ్​ చెప్పడం సరికాదని బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శక-నిర్మాత శేఖర్​ కపూర్ అన్నారు​.

ఇలా చేయడం ప్రాణాలతో చెలగాటం ఆడినట్లేనని అభిప్రాయపడ్డాడు. ఫలితంగా కరోనా త్వరగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు.

మెగాస్టార్​ అమితాబ్​ బచ్చ​న్​ సహా పలువురు నటీనటులు.. తమకు కరోనా సోకిందని ధైర్యంతో బహిరంగంగా చెప్పడం ప్రశంసనీయమని శేఖర్ కపూర్ అన్నారు. వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

  • As we pray for the recovery of our beloved stars, lets admire their courage in declaring that have symptoms of #Covid_19 How many are not telling the world?

    Proves its dangerous to start filming/dubbing in close interior spaces. Studios will just become huge sources of infection

    — Shekhar Kapur (@shekharkapur) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బచ్చన్​ కుటుంబంలో కరోనా

ఇటీవల అమితాబ్​ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. బిగ్​బీతో సహా తనయుడు హీరో అభిషేక్​, కోడలు ఐశ్వర్యా రాయ్​, మనవరాలు ఆరాధ్య వైరస్​ బారిన పడ్డారు. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ ఆస్పత్రిలో.. ఐశ్వర్యా, ఆరాధ్య హోమ్ క్వారంటైన్​లో చికిత్స తీసుకుంటున్నారు.

ఇది చూడండి : స్టార్​ వారసులే కానీ.. సక్సెస్ మాత్రం చాలా దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.