ETV Bharat / sitara

'హాలీవుడ్​కు వెళ్లే రోజు వస్తుంది'

అవకాశమొస్తే హాలీవుడ్​ చిత్రాల్లోనూ నటిస్తానంటూ చెప్పింది బాలీవుడ్ హీరోయిన్​ ఆలియా భట్.

author img

By

Published : Apr 14, 2019, 6:00 AM IST

హాలీవుడ్​కు వెళ్లే ఓ రోజు వస్తుందంటున్న ముద్దుగుమ్మ ఆలియా భట్

2012లో 'స్టూటెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది ఆలియా భట్. అనంతరం లీడింగ్ హీరోయిన్​ ఎదిగింది. విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులో అవకాశమొస్తే హాలీవుడ్​లోనూ నటిస్తానంటూ తన మనసులో మాట బయటపెట్టిందీ భామ.

ఏదో ఓ రోజు హాలీవుడ్​కు వెళ్లొచ్చు. కానీ అది చిన్న విషయం కాదు. ప్రస్తుతం దృష్టంతా నా చేతిలో ఉన్న సినిమాలపైనే. ప్రస్తుతం నేను చేస్తున్న అన్ని చిత్రాలు ప్రత్యేకమైనవే. వేటికవే విభిన్నం. - ఆలియా భట్, ప్రముఖ హీరోయిన్

26 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ... ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్​లో ప్రస్తుతం ఆమె నటించిన 'కళంక్' విడుదలకు సిద్ధమవుతోంది. 'బ్రహ్మస్త్ర' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇది చదవండి: తొలి సినిమాకే ఆలియా సొంత డబ్బింగ్

RESTRICTION SUMMARY: NO ACCESS NORTH KOREA
SHOTLIST:
KRT - NO ACCESS NORTH KOREA
Pyongyang - 12 April 2019
1. Various of North Korean leader Kim Jong Un arriving in parliament, people in parliament applauding
2. Various of audience sitting down
3. Various of people applauding as Kim walks to podium
4. Various of Kim speaking, audience taking notes, Kim and audience applauding, Kim speaking again
5. Various of Kim leaving podium and audience applauding, Kim applauding
6. Parliament exterior
STORYLINE:
North Korean leader Kim Jong Un said he is open to a third summit with President Donald Trump, but set the year's end as a deadline for Washington to offer mutually acceptable terms for an agreement to salvage the high-stakes nuclear diplomacy, the state-run media said Saturday.
Kim made the comments during a speech Friday at a session of the North Korea's rubber-stamp parliament, which made a slew of personnel changes that bolstered his diplomatic lineup amid stalemated negotiations with the United States.
His speech came hours after Trump and visiting South Korean President Moon Jae-in met in Washington and agreed on the importance of nuclear talks with North Korea.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.