.
నువ్వేకావాలి @ 20: హీరో తరుణ్‌తో లైవ్ చిట్‌చాట్..మీరూ ప్రశ్నలు సంధించండి.. - hero tarun live on nuvvekavali 20 years celebration
సరిగ్గా 20ఏళ్ల క్రితం ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో నిర్మించిన నువ్వేకావాలి చిత్రం అప్పట్లో ఓ సంచలనం. తరుణ్, రిచా హీరోహీరోయిన్లుగా కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కుర్రకారును హుషారెత్తించింది. నువ్వేకావాలి సినిమాకు 20ఏళ్లు నిండిన సందర్భంగా హీరో తరుణ్‌తో ఈటీవీ భారత్ లైవ్ ఇంటర్వూ ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రసారం చేయనుంది. ఈ చిత్ర విశేషాలు మీరు పంచుకోవాలనుకుంటే ఈటీవీ భారత్ తెలంగాణ పేజీలో https://www.facebook.com/ETVBharatTelangana/ కామెంట్ చేయొచ్చు.
నువ్వేకావాలి
.
TAGGED:
hero tarun live