ETV Bharat / sitara

రొమాంటిక్ మూడ్​లో గోపీచంద్.. ఇటలీలో షూటింగ్

హీరో గోపీచంద్​ కొత్త సినిమా షూటింగ్​ ఇటలీలో జరుగుతోంది. కొరియోగ్రాఫర్ రాజుసుందరం ఆధ్వర్యంలో ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు.

author img

By

Published : Aug 30, 2019, 5:01 PM IST

Updated : Sep 28, 2019, 9:12 PM IST

హీరో గోపీచంద్

టాలీవుడ్​ హీరో గోపీచంద్‌.. 'చాణక్య' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ కథానాయకుడు.. రొమాంటిక్​ మూడ్​లోకి వచ్చేశాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం ఆధ్వర్యంలో మిలాన్‌(ఇటలీ)లో ఓ పాటకు స్టెప్పులేస్తున్నాడు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రంలో మెహరీన్, జరీన్​ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్​ సంగీతమందిస్తున్నాడు. తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్​ జరుపుకొంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. వచ్చే నెలలో టీజర్​ను విడుదల చేయనున్నారు. ఎ.కె.ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

gopichnd in chanakya cinema
'చాణక్య' సినిమాలో గోపీచంద్ లుక్

ఇది చదవండి: టీషర్ట్​ బావుందనగానే.. ప్రభాస్​ గిఫ్ట్‌ ఇచ్చాడు: మురళీశర్మ

RESTRICTIONS: No access New Zealand. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Coronet Peak, New Zealand. 30th August 2019.
Women's giant slalom:
1. 00:00 Maryna Gasiencia-Daniel (Poland) clocks one minute 50.19 seconds to finish third
2. 00:29 Alice Robinson (New Zealand) clocks one minute 50.14 seconds to finish second
3. 00:59 Storm Klomhaus (USA) clocks one minute 49.76 seconds to win
4. 01:30 Podium
Men's giant slalom:
5. 01:39 Adam Zampa (Slovakia) clocks 52.55 seconds to finish third
6. 02:07 Magnus Walch (Austria) clocks 51.53 seconds to finish second
7. 02:39 Sam Maes (Belgium) clocks 51.27 seconds to win
8. 03:12 Podium
SOURCE: Quattro Media
DURATION: 03:19
STORYLINE:
Storm Klomhaus of the United States won the women's giant slalom event at the New Zealand Winter Games on Friday.
New Zealand's junior world champ Alice Robinson finished second with Poland's Maryna Gasiencia-Daniel third.
The men's event saw an incredibly tight contest won by top seed Sam Maes of Belgium, by just 0.32 seconds over Austria's Magnus Walch, a Team Global Racing team-mate.
Adam Zampa of Slovakia rounded out the men's podium, just four one-hundredths of a second back from Walch.
Last Updated : Sep 28, 2019, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.