ETV Bharat / sitara

OK Google, Play Sirivennela songs: సిరివెన్నెల 'ట్రెండింగ్​ సెర్చ్'​ ట్వీట్​

Sirivennela sitaramasastry Google India: అనారోగ్యంతో తదిశ్వాస విడిచిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతరామాశాస్త్రికి నివాళులు అర్పిస్తున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్​ ఇంజిన్​ గూగుల్​ సైతం సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు నివాళి ఘటించింది.

సిరివెన్నెలకు గూగుల్​ ఇండియా నివాళి, Google India tribute Sirivennela sitaramasastry
సిరివెన్నెలకు గూగుల్​ ఇండియా నివాళి
author img

By

Published : Dec 1, 2021, 1:13 PM IST

Google India tribute Sirivennela sitaramasastry: తన కలంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన మృతి పట్ల ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ సెర్చ్​ ఇంజిన్​ గూగుల్​ సైతం కవి మహాశయుడికి నివాళులు అర్పించింది. "సిరివెన్నెలతో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం" అని గూగుల్​ ఇండియా ట్వీట్​ చేసింది. 'ఓకే గూగుల్​, ప్లే సిరివెన్నెల సాంగ్స్​' అంటూ ప్రస్తుతం ట్రెండింగ్​ సెర్చ్​ను తన ట్వీట్​లో రాసుకొచ్చింది.

  • Ok Google, play Sirivennela songs 😞💔

    "సిరివెన్నెల" తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం 🙌

    — Google India (@GoogleIndia) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'తెలుగు పరిశ్రమకు చివరి సాహితీ దిగ్గజం సిరివెన్నెల'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.