ETV Bharat / sitara

25 ఏళ్లకే 'జార్జ్​రెడ్డి'ని ఎందుకు చంపేశారు..! - ఉస్మానియా యూనివర్సిటీ

'జార్జ్​రెడ్డి' సినిమా ఫస్ట్​లుక్​ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. 1970-80ల్లో ఉస్మానియా స్టూడెంట్​ లీడర్​గా ఉన్న 'జార్జ్​రెడ్డి' జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

25 ఏళ్లకే 'జార్జ్​రెడ్డి'ని ఎందుకు చంపేశారు..!
author img

By

Published : Aug 1, 2019, 8:54 PM IST

1970-80 కాలంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పేరు సంపాదించాడు 'జార్జ్​రెడ్డి'. కానీ అతడిని 25 ఏళ్ల వయసులోనే హత్య చేసి చంపేశారు. మృతికి కారణాలు, అప్పటి పరిస్థితులు ఏంటి అనే అంశాలతో ఈ సినిమా తీస్తున్నారు. అతడి జీవితానికి సంబంధించిన చాలా అంశాలు ఇందులో చూపించనున్నామని చెప్పుకొచ్చింది చిత్రబృందం. అయితే గురువారం విడుదల చేసిన ఫస్ట్​లుక్​ ఆకట్టుకునేలా ఉండి సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది.

GEORGE REDDY FIRST LOOK
జార్జ్​రెడ్డి ఫస్ట్​లుక్​

'వంగవీటి' ఫేమ్​ శాండీ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సత్యదేవ్, శత్రు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'దళం'తో ఆకట్టుకున్న జీవన్​రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. సురేశ్​ బొబ్బిలి బాణీలు సమకూర్చాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: చిరు అభిమానులకు డబుల్ ధమాకా..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.