ETV Bharat / sitara

సినీడైరీ: పుష్పాలకు ఐశ్వర్య రాయ్ పేరు..! - flowers

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పేరును తులిప్ పుష్పాలకు పెట్టింది నెదర్లాండ్స్​. అందం, అభినయంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఐశ్వర్యను ఈ గౌరవంతో సత్కరించింది.

ఐశ్వర్య
author img

By

Published : Jun 24, 2019, 11:00 AM IST

నీ నవ్వు మల్లెపువ్వు.. పెదాలు గులాబీ రేకులు.. కళ్లు కలువ పూలు.. బుగ్గలు బంతి పూలు.. అంటూ చాలా మంది అమ్మాయిలను పూలతో పోలుస్తుంటారు. కానీ ఆ పువ్వులనే అమ్మాయిలతో పోల్చడం ఎప్పుడైనా విన్నారా! ఆ అదృష్టం దక్కించుకుంది ఎవరో కాదు మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్​. నెదర్లాండ్స్ దేశం​ తులిప్​ పుష్పాలకు ఐశ్వర్య రాయ్ పేరును పెట్టింది.

నెదర్లాండ్స్ ప్రభుత్వం 2005లో అధికారికంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తన అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది ఐశ్వర్య. బాలీవుడ్​లో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఐశ్వర్య రాయ్​కున్న స్థానం మాత్రం ప్రత్యేకం.

ఇది చదవండి: తండ్రి సినిమా షూటింగ్​లో కొడుకు సందడి

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Sunday, 23 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1501: Ukraine Pride AP Clients Only 4217190
Thousands join Ukraine Pride Parade
AP-APTN-1501: Hong Kong Bae Jin Young AP Clients Only 4217174
Bae Jin-young meets fans in Hong Kong
AP-APTN-1012: Chile Gay Pride AP Clients Only 4217165
Tens of thousands join Pride parade in Santiago
AP-APTN-1008: Romania Gay Pride AP Clients Only 4217163
Thousands take part in gay parade in Bucharest
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.