ETV Bharat / sitara

ఫిల్మ్​ఫేర్​ 2021: ఉత్తమ నటీనటులుగా ఇర్ఫాన్​, తాప్సీ

ముంబయిలో 66వ ఫిల్మ్​ఫేర్​ అవార్డుల వేడుక శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా బాలీవుడ్​ హీరోలు రాజ్​కుమార్​ రావ్​, రితీశ్​ దేశ్​ముఖ్​ వ్యవహరించారు. ఇందులో ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్​, ఉత్తమ నటిగా తాప్సీ ఎంపికవ్వగా.. ఉత్తమ చిత్రంగా తాప్సీ నటించిన 'తప్పడ్​' నిలిచింది.

author img

By

Published : Mar 28, 2021, 10:21 AM IST

Filmfare Awards winners 2021
ఫిల్మ్​ఫేర్​ 2021

66వ ఫిల్మ్​ఫేర్​ పురస్కారాల వేడుకను శనివారం రాత్రి ముంబయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా బాలీవుడ్​ నటులు రాజ్​కుమార్​ రావ్​, రితీశ్​ దేశ్​ముఖ్​ వ్యవహరించారు. కరోనా సంక్షోభం తర్వాత నిర్వహించిన తొలి అవార్డుల వేడుకలో తారలు తళుకున్న మెరిశారు.

అయితే ఈ కార్యక్రమంలో పురస్కారాలు గెలుచుకున్న వారి వివరాలివి..

ఉత్తమ చిత్రం: తప్పడ్​

ఉత్తమ విమర్శకుల చిత్రం: ప్రతీక్​ వాట్స్​

ఉత్తమ దర్శకుడు: ఓమ్​ రౌత్​ (తానాజీ: ది అన్​సంగ్​ వారియర్​)

ఉత్తమ నటుడు: ఇర్ఫాన్ ఖాన్​ (అంగ్రేజీ మీడియం)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్​): అమితాబ్​ బచ్చన్​ (గులాబో సితాబో)

ఉత్తమ నటి: తాప్సీ (తప్పడ్​)

ఉత్తమ నటి (క్రిటిక్స్​): తిలోత్తమా షోమి (సర్)

ఉత్తమ సహాయ నటుడు: సైఫ్​ అలీఖాన్​ (తానాజీ)

ఉత్తమ సహాయ నటి: ఫరూక్​ జాఫర్​ (గులాబో సితాబో)

ఉత్తమ కథ: అనుభవ్​ శుక్లా సిన్హా, మృణ్​మయీ లాగూ వైకుల్​ (తప్పడ్​)

ఉత్తమ కథనం: రోహీనా గీరా (సర్​)

ఉత్తమ మాటల రచయిత: జుహీ చతుర్వేది (గులాబో సితాబో)

ఉత్తమ అరంగేట్ర దర్శకుడు: రాజేశ్​ కృష్ణన్​ (లూట్​కేస్​)

ఉత్తమ అరంగేట్ర నటి: అలయా ఎఫ్​ (జవానీ జానీమన్​)

ఉత్తమ​ సంగీత దర్శకుడు: ప్రీతం (లూడో)

ఉత్తమ గీతరచయత: గుల్జర్​ (చపాక్​)

ఉత్తమ గాయకుడు: రాఘవ్​ చైతన్య (ఏక్​ తుక్​డా ధూప్​)- తప్పడ్​

ఉత్తమ గాయని: ఆసీస్ కౌర్​- మలంగ్​ (మలంగ్​)

జీవనసాఫల్య పురస్కారం: ఇర్ఫాన్​

సాంకేతిక పురస్కారాలు

ఉత్తమ యాక్షన్​: రమాజాన్​ బులుట్​, ఆర్పీ యాదవ్​ (తానాజీ)

ఉత్తమ నేపథ్య సంగీతం: మంగేశ్​ ఊర్మిళ ధక్డే (తప్పడ్​)

ఉత్తమ ఛాయచిత్రగ్రాహకుడు: అవిక్​ ముఖోపాధ్యాయ్​ (గులాబో సితాబో)

ఉత్తమ కొరియోగ్రాఫర్​: ఫరా ఖాన్​- దిల్​ బెచారా (దిల్​ బెచారా)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్​: వీరా కపుర్​ ఈ (గులాబో సితాబో)

ఉత్తమ ఎడిటింగ్​: యషా పుష్ప రామచందని (తప్పడ్​)

ఉత్తమ పొడక్షన్ డిజైన్​: మానసి ధ్రువ్​ మెహతా (గులాబో సితాబో)

ఉత్తమ సౌండ్​ డిజైన్​: కామోద్​ ఖరాదే (తప్పడ్​)

ఉత్తమ గ్రాఫిక్స్​: ప్రసాద్​ సుతార్​ (ఎన్​వై వీఎఫ్​ఎక్స్​ వాలా) (తానాజీ)

లఘుచిత్ర అవార్డులు

ఉత్తమ చిత్రం (ఫిక్షన్): శివరాజ్​ వైచల్​ (అర్జున్)

ఉత్తమ చిత్రం (నాన్-ఫిక్షన్​): నితీశ్​ రమేశ్​ పరులేకర్ (బ్యాక్​యార్డ్​ వైల్డ్​లైఫ్​ సాంక్చురీ)

ఉత్తమ నటుడు: అర్ణవ్​ అబ్దగిరే (అర్జున్​)

ఉత్తమ నటి: పూర్తి సవర్దేకర్ (ది ఫస్ట్​ వెడ్డింగ్​)

ఉత్తమ పాపులర్​ చిత్రం: దేవి

ఇదీ చూడండి: "బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా..' అలా పుట్టింది!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.