'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో నటుడిగా ఆకట్టుకున్న విశ్వక్సేన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఫలక్‌నుమా దాస్'. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తుంటే మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు కనబడుతోంది.
ఫలక్‌నుమా అనే ఏరియాలో శంకరన్న అనే వ్యక్తిని చూసి.. చిన్నప్పడే అతనిలా ఓ గ్యాంగ్‌ని పెట్టాలని నిర్ణయించుకునే దాస్ అనే ఓ కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. యువతను ఆకట్టుకునేలా మాస్ అంశాలతో తెరకెక్కినట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. కథలో చాలా మార్పులు చేశాం: శిరీష్