ETV Bharat / sitara

రెండ్రోజుల్లో రూ.200 కోట్లు.. సాహో సునామీ

ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 205 కోట్లు సాధించింది.

సాహో
author img

By

Published : Sep 1, 2019, 1:37 PM IST

Updated : Sep 29, 2019, 1:40 AM IST

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం 'సాహో'. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 205 కోట్ల గ్రాస్​ వచ్చిందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

ఉత్తర భారత్​లో మొదటి రోజు రూ. 24.40 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజూ అదే జోరు చూపించింది. శనివారం రూ. 25.20 కోట్లు సాధించింది. మొత్తం రెండు రోజుల్లోనే బాలీవుడ్​లో రూ. 49.60 కోట్లు సాధించింది. మొత్తంగా వీకెండ్​లో రూ. 60 కోట్లకు పైగా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

entertainment-saaho
తరణ్ ఆదర్శ్ ట్వీట్

తెలుగు రాష్ట్రాల్లోనూ 'సాహో' వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా నైజాంలో భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ ఏరియాలో రెండో రోజు 5.70 కోట్లు సాధించి రెండు రోజుల్లో 15.10 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు 10 కోట్ల వరకు సాధించిందని అంచనా.

ఇవీ చూడండి.. 'సాహో' వసూళ్ల సునామీ.. తొలిరోజే సెంచరీకి మించి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Hong Kong, China - Sept 1, 2019 (HKTVB - No access Chinese mainland/Hong Kong)
1. Press conference of Hong Kong Police in progress
2. Yu Hoi-kwan, senior superintendent of Police Public Relations Branch of Hong Kong Police, speaking
Hong Kong, China - Aug 31-Sept 1, 2019 (HKTVB - No access Chinese mainland/Hong Kong)
3. Various of police searching for exhibits
4. Shell on ground
5. Various of broken umbrellas, shoes left after illegal protests
6. Various of police collecting exhibits
7. Various of weapons, helmets, fake press cards police seized from hideout of radicals
At least 40 people have been arrested by the Hong Kong police in their law-enforcement moves that lasted from Saturday night to the wee hours of Sunday over offenses including participating in unlawful assembly, criminal damage and obstructing police.
The police had banned the application of a public procession on the Hong Kong Island on Saturday to ensure the safety of residents and the public order after several similar events turned extremely violent since early June.
The protesters however, defied the police ban by occupying downtown roads. During their marches, some radical protesters smashed traffic lights, and dismantled roadside railings to set up barricades to confront the police.
Black-clad rioters who wore mask and helmet attempted to storm into the headquarters buildings of the Hong Kong Special Administrative Region (HKSAR) government, the Legislative Council and the Hong Kong Police, used sling shots to fire petrol bombs and other objects into the buildings before they went on to set fires on a main street near the Hong Kong police headquarters. The police then began to disperse the radical protesters.
The rioters also set fires in different places, vandalized public property, set up barricades, and damaged facilities at MTR stations such as platform screen doors. And the police arrested 40 people at the Prince Edward MTR station.
The police have the capability and determination and will try every effort to bring those outlaws to justice and let the society return to normal, Yu Hoi-kwan, senior superintendent of the Police Public Relations Branch of the Hong Kong Police, told a press conference early Sunday.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 29, 2019, 1:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.