ETV Bharat / sitara

ట్రైలర్: 'డ్రీమ్​ గర్ల్​'గా ఆయుష్మాన్​

author img

By

Published : Aug 12, 2019, 8:51 PM IST

Updated : Sep 26, 2019, 7:20 PM IST

ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన 'డ్రీమ్ గర్ల్' ట్రైలర్ విడుదలైంది. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ  చిత్రం.

ఆయుష్మాన్

ఆయుష్మాన్ ఖురానా, నుష్రత్ భరూచ ప్రధానపాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'డ్రీమ్ గర్ల్'​. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్​ చూస్తుంటే ఆయుష్మాన్ మరోసారి విభిన్న కాన్సెప్ట్​తో నవ్వించడానికి సిద్ధమయినట్లు అర్థమవుతోంది.

ట్రైలర్ స్టోరీ

లోకేష్ బిస్త్ (ఆయుష్మాన్).. నాటకాల్లో రాధా, సీత, ద్రౌపది పాత్రలు వేస్తూ ఉంటాడు. ఇది ఇష్టం లేని అతడి తండ్రి (అన్ను కపూర్) ఏదైన చిన్న ఉద్యోగం చూసుకోమని సలహాలిస్తుంటాడు. 'డయల్​ ఏ ఫ్రెండ్'​ అనే ఉద్యోగాన్ని సంపాదించిన ఆయుష్మాన్​.. పూజ అనే మహిళ పేరుతో ఫోన్​ చేసి ఆటపట్టిస్తుంటాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆద్యంతం ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాకు రాజ్​ షాండిలియా దర్శకత్వం వహించాడు. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే 'అంధాధున్' చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఆయుష్మాన్​ ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించనున్నాడు.

ఇవీ చూడండి.. పంద్రాగస్టుకు స్టైలిష్ స్టార్ సూపర్​ గిఫ్ట్

AP Video Delivery Log - 1200 GMT News
Monday, 12 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1156: Germany Hong Kong Ai Weiwei AP Clients Only 4224726
Ai Weiwei on 'more brutal' Hong Kong crackdown
AP-APTN-1153: Croatia SKorea Tourists No access Croatia 4224725
Two SKorean tourists found dead in Croatian park
AP-APTN-1148: Malaysia Missing Girl Police AP Clients Only 4224723
Malaysia police expand search area for UK girl
AP-APTN-1144: India Kashmir Eid AP Clients Only 4224722
Emotions high for Kashmiris in India during Eid al-Adha
AP-APTN-1132: At Sea US Aircraft Carrier No Access BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg/No Access UK National Newspaper Digital Sites and Apps 4224721
USS Abraham Lincoln in Mideast amid Iran tensions
AP-APTN-1117: China Hong Kong No access Hong Kong 4224720
China: HK situation showing 'sprouts of terrorism'
AP-APTN-1115: Malaysia Missing Girl 3 No access Malaysia 4224719
Shamans offer help in search for UK girl in Malaysia
AP-APTN-1112: Malaysia Missing Girl Parents AP Clients Only 4224718
Missing UK teenager's parents offer reward
AP-APTN-1110: US TX Pelosi Border Must Credit KGBT; No Access Weslaco, Harlingen, Brownsville; No use US broadcast networks; No re-sale, re-use or archive 4224715
Pelosi: Immigration reform is moral responsibility
AP-APTN-1054: Malaysia Missing Girl 2 AP Clients Only 4224698
KILL KILL
AP-APTN-1030: Netherlands Tornado Must on-screen credit "@MarieHemelrijk" 4224514
Tornado in Netherlands caught on camera
AP-APTN-1023: Hong Kong Flights Suspended AP Clients Only 4224706
HK authorities on flight cancellations amid protests
AP-APTN-1016: Australia Military No access Australia 4224710
Australia to ramp up special forces spending
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.