ETV Bharat / sitara

జాన్​ సరసన హీరోయిన్​గా దివ్య ఖోస్లా​ రీఎంట్రీ

author img

By

Published : Sep 12, 2019, 3:55 PM IST

Updated : Sep 30, 2019, 8:40 AM IST

బాలీవుడ్​ దర్శకురాలు, నటి దివ్య ఖోస్లా.. హీరో జాన్​ అబ్రహం పక్కన త్వరలో కనిపించనుంది. పెళ్లి తర్వాత చాలా ఏళ్లు విరామం తీసుకున్న ఈ భామ... ఇప్పుడు 'సత్యమేవ జయతే 2'లో అవకాశం​ దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా కథానాయకుడు జాన్​ వెల్లడించాడు.

జాన్​ సరసన హీరోయిన్​గా దివ్య ఖోస్లా​ రీఎంట్రీ
గణేశుడి సన్నిధిలో జాన్​, దివ్యా

బాలీవుడ్​ ప్రముఖ హీరో జాన్​ అబ్రహం సరసన నటించేందుకు సిద్ధమవుతోంది నటి దివ్య ఖోస్లా​. యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతోన్న​ 'సత్యమేవ జయతే 2'లో సందడి చేయనుందీ భామ. ఇటీవలే గణపతి ఉత్సవాల్లో భాగంగా ముంబయిలోని వినాయకుడి ఆలయాన్ని సందర్శించిన వీరిద్దరూ.. సినిమాలో నటించే విషయంపై స్పష్టతనిచ్చారు.

టీ సిరీస్​ అధినేత భూషణ్​ కుమార్​ను 2005లో వివాహమాడిన దివ్య ఖోస్లా... 2014లో 'యారియాన్'​తో దర్శకురాలిగా మారింది. అనంతరం 'సనమ్​రే' చిత్రాన్ని తెరకెక్కించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాతో హీరోయిన్​గా పునరాగమనం చేస్తోంది. 'సత్యమేవ జయతే' తొలి భాగం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులోని 'దిల్​బర్​ దిల్​బర్'​ పాట ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఇవీ చూడండి...

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
ARCHIVE: Nuku'alofa - 26 October 2018
1. Britain's Prince Harry and wife Meghan enter room and sit with Tongan Prime Minister Akilisi Pohiva (wearing a red tie) and Deputy Prime Minister Semisi Lafu Kioa Sika (wearing an ochre jacket)
2. Pohiva seated during national anthem
STORYLINE:
Tongan Prime Minister 'Akilisi Pohiva, who is credited with helping bring democracy to the small Pacific island nation, has died.
He was 78.
Political adviser to the prime minister Lopeti Senituli told The Associated Press that Pohiva died at the Auckland City Hospital at about 9 a.m. after being medically evacuated to New Zealand a day earlier. Prior to that, Pohiva had been hospitalised in Tonga for two weeks suffering from pneumonia before his condition turned critical, Senituli said.
Pohiva was an immensely significant figure in Tonga who was behind the push for democracy and getting away from politics being dominated by the royal family, said Graeme Smith, a research fellow in the Department of Pacific Affairs at Australian National University.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.