ETV Bharat / sitara

బాలయ్య-బోయపాటి సినిమాలో 'దిశ' ఎపిసోడ్​..? - boyapati srinu new movies

దిశ అత్యాచారం, నిందితుల ఎన్​కౌంటర్ ఘటనపై సినిమా వాళ్ల కన్ను పడింది. తాజాగా బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో ఈ ఎపిసోడ్​ను ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం.

disha rape incident episode includes at  balakrishna movie making
బాలయ్య సినిమాలో దిశ ఎపిసోడ్​?
author img

By

Published : Dec 7, 2019, 10:49 AM IST

దిశ అత్యాచార నిందితులను పోలీసులు ఎన్​కౌంటర్​ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. ప్రజలు, రాజకీయనాయకులు, సినీ తారలు, ప్రముఖులు ఈ విషయంపై స్పందించారు. ఇదే అసలైన న్యాయం అంటూ భావోద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఘటనను సినిమాల్లో వాడుకోవాలని భావిస్తున్నారట కొందరు. ప్రస్తుతం దిశ ఎపిసోడ్​ని బాలకృష్ణ​ కొత్త చిత్రంలో వాడుకోబోతున్నట్లు సమాచారం. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఈ సీన్​ను పెడుతున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన 'సింహా' చిత్రంలో మహిళలపై యాసిడ్​ దాడి ఘటనకు సంబంధించిన ఎపిసోడ్​ పెట్టాడు బోయపాటి. ఇక 'లెజెండ్‌'లో అమ్మాయిలను పురిటిలోనే చంపే వారికి బుద్ధి చెప్పే సీన్​ చూపించాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలోనే బోయపాటి దిశ ఎపిసోడ్​ను ప్లాన్​ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రూలర్' ఈనెల 20న విడుదల కానుంది. ప్రస్తుతం బోయపాటి-బాలయ్య కాంబినేషన్​లో వస్తోన్న మూవీ శుక్రవారం పూజా కార్యక్రమాలు జరుపుకొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.