ETV Bharat / sitara

బెల్లంకొండ సరసన హీరోయిన్ దిశా పటానీనే! - దిశా పటానీ మూవీ న్యూస్

హిందీ ఛత్రపతి రీమేక్​లో హీరోయిన్​గా దిశా పటానీనే ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

disha patani in chatrapathi remake?
హీరోయిన్ దిశా పటానీ
author img

By

Published : Mar 1, 2021, 7:11 AM IST

తెలుగులో విజయవంతమైన పలు చిత్రాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అందులో ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన 'ఛత్రపతి' కూడా ఉంది. అక్కడ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తుండగా, వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్​గా దిశాపటానీ దాదాపు ఖాయమైనట్టే అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా కోసం జాన్వీ కపూర్​తోపాటు పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఆ అవకాశం దిశా పటానీ సొంతమైనట్టు సమాచారం. దిశా హిందీతోపాటు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పూరీ జగన్నాథ్​ 'లోఫర్' సినిమాతో ఆమె తెలుగులో సందడి చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.