ETV Bharat / sitara

'మహానటి' దర్శకుడి మరో క్రేజీ ప్రాజెక్టు

author img

By

Published : Aug 8, 2019, 7:21 AM IST

వైజయంతీ మూవీస్ బ్యానర్​లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. 'మహానటి' తర్వాత రాబోతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని కోసం నూతన సాంకేతిక నిపుణులు, రచయితలకు అవకాశం కల్పించనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

దర్శకుడు నాగ్​ అశ్విన్

టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్​ త్వరలో పెద్ద ప్రాజెక్టుతో రానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందుకు సంబంధించి విజువల్ ఆర్టిస్ట్స్​, డిజైనర్స్​, రచయితలు కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిచ్చింది నిర్మాణ సంస్థ.

"మేం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాం. కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాం. విజువల్‌ ఆర్టిస్ట్స్, డిజైనర్స్, రచయితలు ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలంటే సంబంధిత చిరునామాకు వివరాలు తెలియజేయాలి" -ట్విట్టర్​లో వైజయంతీ మూవీస్ సంస్థ

  • We Are Building Something Big!!!
    Calling Visual Artists, Designers & Writers to come on-board for this exciting new journey.
    The adventure begins in Sept 2019.
    A Film by @nagashwin7
    Get in touch - vymtalent@gmail.com pic.twitter.com/VaP0AAcMIm

    — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 7, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్​లో షూటింగ్ ప్రారంభం కానుంది. రెండో చిత్రంతోనే అందరి చూపులను తనవైపు తిప్పుకున్నాడు అశ్విన్. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' సినిమా తెరకెక్కించి అఖండ విజయాన్ని అందుకున్నాడు.

ఇది చదవండి: మల్టీప్లెక్స్​.. దుస్తుల వ్యాపారం.. మహేశ్​బాబు తర్వాత ఆలోచనేంటీ?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Tokyo – 7 August 2019
1. Zoom out on the Japanese honour guard marching
2. Various of US Defense Secretary Mark Esper and Japanese Defense Minister Takeshi Iwaya on platform
3. Various of Esper and Iwaya inspecting the honour guard
4. Wide of Esper and Iwaya on platform
5. Esper and Iwaya leaving the ceremony
6. Wide of honour guard
STORYLINE:
US Defense Secretary Mark Esper met with his Japanese counterpart, Takeshi Iwaya, in Tokyo on Wednesday during his first visit to Japan since assuming office last month.
The two are expected to discuss North Korea's nuclear program, Chinese ambitions in the South China Sea and US plans to deploy midrange conventional missiles in the Asia-Pacific.
Esper visited Australia and New Zealand before arriving in Japan. He will travel to Mongolia and South Korea during the latter part of his Asia trip.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.