ETV Bharat / sitara

'కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ధరల పెంపు'

'మహర్షి' టికెట్​ ధరల వివాదంపై నిర్మాత దిల్​రాజు స్పందించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే థియేటర్​ యాజమానులు రేట్లు పెంచారని చెప్పారు.

కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ధరలు పెంచాం: దిల్​రాజు
author img

By

Published : May 8, 2019, 3:57 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు నటించిన 'మహర్షి' రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా టికెట్ ధరల విషయం వివాదాస్పదమైంది. చిన్న అవగాహన లోపం వల్ల ప్రభుత్వమే ధరలు పెంచిందనుకున్నారని నిర్మాత దిల్​రాజు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే టికెట్ రేట్లు పెరిగాయని తెలిపారు. ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు.

"కోర్టు ఉత్తర్వుల ప్రకారమే థియేటర్ యాజమానులు టికెట్ ధరలు పెంచారు. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకు మాత్రమే అనుమతిచ్చింది. సింగిల్​ స్క్రీన్ థియేటర్లలో 80 నుంచి 100, 110 నుంచి 125, మల్టీప్లెక్స్​లలో 150 నుంచి 200 రూపాయలకు టికెట్​ ధరలను పెంచారు." - దిల్​రాజు, చిత్ర నిర్మాత

మహర్షి సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన నిర్మాత దిల్​రాజు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.