ETV Bharat / sitara

దీపికా పదుకొణె కొత్త సినిమా ట్రైలర్.. 'మైఖేల్'లో వరలక్ష్మి - Sekhar MOvie OTT

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో మైఖేల్, గహ్​రాయియాం, హే జూడ్, శేఖర్ చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

varalakshmi sarath kumar GEHRAIYAAN TRAILER
గెహ్రయాన్ ట్రైలర్-వరలక్ష్మి శరత్​కుమార్
author img

By

Published : Jan 20, 2022, 5:00 PM IST

Michael movie: తమిళ నటి వరలక్ష్మి శరత్​కుమార్.. మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'మైఖేల్'లో కీలకపాత్ర కోసం ఎంపికైంది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా గెస్ట్​ రోల్​ చేస్తున్నారు.

varalakshmi sarath kumar in michael movie
మైఖేల్ మూవీలో వరలక్ష్మి శరత్​కుమార్

పాన్ ఇండియా రేంజ్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ చౌదరి-పుస్కూర్ రామ్మోహన్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

GEHRAIYAAN TRAILER: రొమాంటిక్ కథతో తీసిన బాలీవుడ్​ సినిమా 'గహ్​రాయియాం' ట్రైలర్ గురువారం రిలీజైంది. దీపికా పదుకొణె, అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ సినిమా ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్​లో చిత్రం రిలీజ్ కానుంది. శకున్ బత్రా దర్శకత్వం వహించారు.

ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం(ఫిబ్రవరి 21) 'హే జూడ్' సినిమా రిలీజ్ కానుంది. మలయాళంలో వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగు డబ్బింగ్​తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో నివీన్ పౌలీ, త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. శ్యామప్రసాద్ దర్శకత్వం వహించారు.

sekhar movie songs
శేఖర్ మూవీ సాంగ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.