ETV Bharat / sitara

'అందుకే బాండ్​ 25వ చిత్రం నుంచి తప్పుకున్నాను'

author img

By

Published : Mar 22, 2019, 9:19 PM IST

బాండ్​ సిరీస్​లో వస్తోన్న 25వ చిత్రం నుంచి 2018 ఆగస్టులో దర్శకుడు డానీ బాయిల్ తప్పుకున్నారు. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించారు. నిర్మాతతో భేదాభిప్రాయల వల్లే తప్పుకోవల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

డానీ బాయిల్

జేమ్స్​బాండ్.. అంటే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. ఇప్పటివరకు 24 జేమ్స్​బాండ్ చిత్రాలొచ్చాయి. ప్రస్తుతం 25వ సినిమా తెరకెక్కుతోంది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన డానీ బాయిల్ గతేడాది ఆగస్టులో తప్పుకున్నాడు. ఆయనతో పాటు రచయత జాన్​ హాడ్జ్​ సైతం చిత్రం నుంచి వైదొలిగారు.

తాజాగా ఈ విషయంపై స్పందించారు బాయిల్​. బాండ్ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం నిర్మాతలతో కలిగిన భేదాభిప్రాయలేనని స్పష్టం చేశారు.

"సినిమా కోసం నేను, జాన్​హాడ్జ్ (రచయిత) బాగా కష్టపడ్డాము. ఈ భాగస్వామ్యం ఇలాగే ఉండాలనుకున్నాను. కానీ నిర్మాతలతో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇంక విడిపోక తప్పలేదు. కానీ ఆ పూర్తి సంఘటన అలా జరిగి ఉండాల్సింది కాదు."
-- డానీ బాయిల్ , హాలీవుడ్ దర్శకుడు.

బాయిల్ స్థానంలో ట్రూ డిటెక్టివ్, మేనియాక్ సినిమాలను తెరకెక్కించిన కేరీ జోజి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్ర షూటింగ్​ 2018 డిసెంబర్​లో ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut - 22 March 2019
1. Tracking shot of United States Secretary of State Mike Pompeo arriving and being welcomed by Lebanese Prime Minister Saad Hariri
2. Pompeo and Hariri shaking hands
3. Close of hands, Pompeo and Hariri leaving for meeting
4. Pompeo and Hariri seated
5. Pan from Pompeo to Hariri
6. Various of meeting
STORYLINE:
US Secretary of State Mike Pompeo on Friday met with Lebanese Prime Minister Saad Hariri in the capital, Beirut.
His visit comes amid regional condemnation of US President Donald Trump's abrupt declaration that it's time the US recognised Israel's sovereignty over the Israeli-occupied Golan Heights.
The Lebanon stop is the last leg of a Mideast tour that took Pompeo to Kuwait and Israel, during which he lauded warm ties with Israel, met with Israeli Prime Minister Benjamin Netanyahu on at least three separate occasions and promised to step up pressure on Iran.
From Israel, Pompeo's plane travelled through Cypriot airspace, as Lebanon, which is technically in a state of war with Israel, bans direct flights from Israel.
During the visit, Pompeo hopes to step up pressure on the Shiite Hezbollah group, but could face resistance even from America's local allies, who fear that pushing too hard could spark a backlash and endanger the tiny country's fragile peace.
Hezbollah wields more power than ever in parliament and the government.
Pompeo will also meet Friday with President Michel Aoun.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.