వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మరో సినిమాకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ తాళ్లూరి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ ట్వీట్ చేసింది. వీరి కాంబినేషన్లో సినిమా విషయమై మాత్రం ప్రకటన రాలేదు.
-
You personify INSPIRATION and LEADERSHIP, and millions including us are inspired by your vision always. @DirSurender garu, @itsRamTalluri garu and we at @SRTmovies wish you a Very Happy Birthday sir! @PawanKalyan #HBDPawanKalyan pic.twitter.com/xMNNYSpHmd
— SRT Entertainments (@SRTmovies) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">You personify INSPIRATION and LEADERSHIP, and millions including us are inspired by your vision always. @DirSurender garu, @itsRamTalluri garu and we at @SRTmovies wish you a Very Happy Birthday sir! @PawanKalyan #HBDPawanKalyan pic.twitter.com/xMNNYSpHmd
— SRT Entertainments (@SRTmovies) September 2, 2020You personify INSPIRATION and LEADERSHIP, and millions including us are inspired by your vision always. @DirSurender garu, @itsRamTalluri garu and we at @SRTmovies wish you a Very Happy Birthday sir! @PawanKalyan #HBDPawanKalyan pic.twitter.com/xMNNYSpHmd
— SRT Entertainments (@SRTmovies) September 2, 2020
ప్రస్తుతం 'వకీల్‌సాబ్' చేస్తున్న పవన్.. చారిత్రక కథతో దర్శకుడు క్రిష్ తీస్తున్న సినిమాలో నటిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' డైరెక్టర్ హరీశ్ శంకర్‌తోనూ మరోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ మూడు పూర్తయిన తర్వాతే సురేందర్ రెడ్డి ప్రాజెక్టు షూటింగ్ మొదలయ్యే అవకాశముంది.