ETV Bharat / sitara

కరోనాపై పోరులో 'వెలుగు దివ్వెల'తో సినీ లోకం - chiranjeevi participated in diya programme

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా సినీ ప్రముఖులు అంతా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. రజనీకాంత్​, మెగాస్టార్​ చిరంజీవి, కృష్ణం రాజు, అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు సహా పలువురు తారలు తమ నివాసాల్లో దీపాలను వెలిగించి కరోనాపై సమరానికి మద్దతు పలికారు.

cinema stars
కరోనాపై పోరులో 'వెలుగు దివ్వెల'తో సినీ లోకం
author img

By

Published : Apr 5, 2020, 11:30 PM IST

Updated : Apr 5, 2020, 11:58 PM IST

కరోనా భూతంపై పోరులో భాగంగా ఆదివారం దేశ ప్రజలంతా దీపాలను వెలిగించి సంఘీభావం తెలిపారు. సినీ ప్రముఖులు కరోనాపై పోరుకు తమ మద్దతు తెలిపారు. తలైవా రజనీకాంత్​ కొవ్వొత్తిని వెలిగించి దేశ ప్రజలకు మద్దతుగా నిలిచారు. మెగాస్టార్​ చిరంజీవి కుటుంబ సమేతంగా దీపాలు, మొబైల్​ ఫ్లాష్​ లైట్లను వెలిగించారు. పవన్​ కల్యాణ్​, రెబల్​ స్టార్​ కృష్ణం రాజు దంపతులు, మంచు మోహన్​ బాబు, నాగార్జున అక్కినేని కుటుంబ సభ్యులు, విక్టరీ వెంకటేష్​, శ్రీకాంత్​ సహా బాలీవుడ్​ తారలూ దీపాలను, కొవ్వొత్తులను వెలిగించారు. కరోనాపై పోరాటంలో సినీలోకం ఐక్యతను చాటారు.

కరోనాపై పోరుకు సినీ ప్రముఖుల సంఘీభావం
cinema stars like rajni kanth, chiranjeevi, mohan babu and others are lit a lamp due to domi appeal to poeple for diya
మెగాస్టార్​ చిరంజీవి కుటుంబ సభ్యులు

రజనీ కాంత్​

మంచు మోహన్​ బాబు

కృష్ణం రాజు దంపతులు

విక్టరీ వెంకటేష్​

మంచు విష్ణు

సినీ నటుడు మరళీ కృష్ణ

జీవితరాజశేఖర్​ కుటుంబ సభ్యులు

నాగ శౌర్య

Last Updated : Apr 5, 2020, 11:58 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.