ETV Bharat / sitara

చిరు లేటెస్ట్ ఫొటోషూట్​.. అదిరిపోయిన లుక్స్ - చిరంజీవి ఫొటో గ్యాలరీ

'ఆచార్య' సినిమా షూటింగ్​ దాదాపు పూర్తి చేసుకున్న మెగాస్టార్​ చిరంజీవికి వరుస చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా చిరు స్టన్నింగ్ ఫొటోషూట్​ (chiranjeevi photoshoot) అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

Chiru stunning looks going viral
స్టన్నింగ్ లుక్​
author img

By

Published : Aug 10, 2021, 12:08 PM IST

మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్​లో నటించనున్నారు చిరు. ఈ చిత్రానికి 'గాడ్ ఫాదర్​' అనే టైటిల్ దాదాపుగా ఖరారైంది. ఇవేగాక బాబీ, మెహర్ రమేష్​ డైరెక్షన్​లో నెక్ట్స్ ప్రాజెక్టులకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా, ఈ నెలలోనే చిరు పుట్టినరోజు కూడా ఉంది. దానికి ముందే అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చారు చిరంజీవి. తన లేటెస్ట్ లుక్​తో ఫొటోషూట్​ నిర్వహించారు. ఇది 'లూసిఫర్' రీమేక్​ కోసమేనని అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్​గా మారాయి. ​

Chiru stunning looks going viral
స్టన్నింగ్ లుక్​

ఈ ఫొటోల్లో స్లిమ్​గా కనిపించి ఆశ్చర్యపరిచారు చిరు. టీషర్ట్​ ధరించిన ఆయన లుక్​ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆరు పదుల వయసులోనూ ఫిట్​నెస్​తో అదరగొడుతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Chiru stunning looks going viral
ఆరు పదుల వయసులోనూ ఇరవైలా కనిపిస్తూ..

ఇదీ చదవండి:మళ్లీ సెట్లోకి శ్రీవిష్ణు.. 'దెయ్యాలున్నాయా' ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.