ETV Bharat / sitara

'కార్తికేయ' సీక్వెల్​లో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు! - నభానటేశ్​ కొత్త సినిమా

హీరో నిఖిల్​ నటించే 'కార్తికేయ' సీక్వెల్​లో టాలీవుడ్​కు చెందిన ఇద్దరు ముద్దుగుమ్మలు అవకాశం దక్కించుకున్నారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రబృందం.

Chandu Mondeti, who delivered a rather successful directorial debut with Nikhil starrer mystery thriller Karthikeya, has collaborated with the actor once again for its sequel
'కార్తికేయ' సీక్వెల్​లో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు!
author img

By

Published : Jan 27, 2020, 10:11 AM IST

Updated : Feb 28, 2020, 2:55 AM IST

టాలీవుడ్​ అభిమానులు మెచ్చిన సస్పెన్స్​ థ్రిల్లర్​ సినిమాల్లో 'కార్తికేయ' ఒకటి. చిన్న చిత్రంగా వచ్చినా, విశేష ఆదరణ దక్కించుకుంది. హీరోగా నటించిన నిఖిల్.. విమర్శకుల మెప్పు పొందాడు. మాతృకను తీసిన దర్శకుడు చందూ మొండేటి.. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు​. ముద్దుగుమ్మలు అనుపమ పరమేశ్వరన్, నభా నటేశ్ ఇందులో హీరోయిన్లుగా ఎంపికయ్యారని సమాచారం.

'కార్తికేయ' తొలి భాగంలో నటించిన కలర్స్​ స్వాతి.. ఇందులోనూ ప్రధాన పాత్ర పోషించనుంది. ఈమెతో పాటే అనుపమ, నభా నటించనున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

టాలీవుడ్​ అభిమానులు మెచ్చిన సస్పెన్స్​ థ్రిల్లర్​ సినిమాల్లో 'కార్తికేయ' ఒకటి. చిన్న చిత్రంగా వచ్చినా, విశేష ఆదరణ దక్కించుకుంది. హీరోగా నటించిన నిఖిల్.. విమర్శకుల మెప్పు పొందాడు. మాతృకను తీసిన దర్శకుడు చందూ మొండేటి.. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు​. ముద్దుగుమ్మలు అనుపమ పరమేశ్వరన్, నభా నటేశ్ ఇందులో హీరోయిన్లుగా ఎంపికయ్యారని సమాచారం.

'కార్తికేయ' తొలి భాగంలో నటించిన కలర్స్​ స్వాతి.. ఇందులోనూ ప్రధాన పాత్ర పోషించనుంది. ఈమెతో పాటే అనుపమ, నభా నటించనున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి: అందరి చేత 'నచ్చావులే' అనిపించుకుంటోన్న శేఖర్ చంద్ర

RESTRICTION SUMMARY: MUST CREDIT KABC;  NO ACCESS LOS ANGELES;  NO USE BY US BROADCAST NETWORKS;  NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KABC - MUST CREDIT KABC;  NO ACCESS LOS ANGELES;  NO USE BY US BROADCAST NETWORKS;  NO RE-SALE, RE-USE OR ARCHIVE
Los Angeles - 26 January 2020
1. Wide of exterior of Staples Center, home of the National Basketball Association (NBA) with scores of people assembled in front of a screen showing a picture of Kobe Bryant
2. Various aerials of people assembled outside the Staples Center mourning Bryant
3. Close of Bryant fans posing for photographers while wearing Los Angeles Lakers basketball team jerseys
4. Close of people lighting up candles spelling out "KB (Kobe Bryant), Kobe, Gigi (Gianna Bryant, Kobe's daughter and also a victim of the crash)"
5. Wide of Staples Center exterior
STORYLINE:
Hundreds of people gathered at Staples Center and in the surrounding LA Live entertainment complex on Sunday following news of the death of basketball legend Kobe Bryant.
Staples Center is the home of both the National Basketball Association (NBA), as well as Kobe's team, the Los Angeles Lakers.
Many of the fans wore Bryant jerseys and Lakers gear, weeping as they stared at video boards with Bryant’s image.
Authorities say nine people died in the helicopter crash that killed Bryant and his 13-year-old daughter Gianna.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 2:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.