ETV Bharat / sitara

కార్తికేయ 'చావుకబురు చల్లగా' సర్​ప్రైజ్ ఆరోజే!​ - కార్తికేయ సినిమా వార్తలు

కౌశిక్​ పెగళ్లపాటి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న చిత్రం 'చావుకబురు చల్లగా'. సెప్టెంబరు 21న ఈ సినిమా టీజర్​ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

cchavu kaburu challaga
చావుకబురు చల్లగా
author img

By

Published : Sep 20, 2020, 1:42 PM IST

టాలీవుడ్​ యువ హీరో కార్తికేయ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'చావుకబురు చల్లగా'. కౌశిక్​ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్​లుక్​ పోస్టర్​ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో శుభవార్తతో వచ్చింది చిత్రబృందం. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 21న ఉదయం 11.47 గంటలకు ఈ చిత్రంలోనీ హీరో బస్తీ బాలరాజు పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియోను విడదల చేయనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్​గా నటిస్తోంది.

cchavu kaburu challaga
చావుకబురు చల్లగా

త్వరలోనే షూటింగ్​ను తిరిగి ప్రారంభించి చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిధ్ధం చే‍స్తున్నట్లు నిర్మాత బన్నీ వాసు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.