ETV Bharat / sitara

'గాలిసంపత్' కామెడీ.. 'క్యాష్'​ షో​లో సందడే సందడి - గాలి సంపత్​ 150

ఈ వారం 'క్యాష్' షోకు 'గాలిసంపత్'​ చిత్రబృందం వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులను అలరిస్తూ, నవ్విస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.

cash
క్యాష్​
author img

By

Published : Mar 20, 2021, 1:48 PM IST

ఆయన నటన చూస్తే నవరసాలు మురిసిపోతాయి. ఆయన నవ్వించడం మొదలుపెడితే కష్టాలు కూడా కరిగిపోతాయి. ఆయనే నటకిరీటీ రాజేంద్రప్రసాద్​. ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారమయ్యే 'క్యాష్' షో(శనివారం)150వ ఎపిసోడ్​కు ఆయన అతిథిగా విచ్చేశారు. రాజేంద్రప్రసాద్​తో పాటు 'గాలిసంపత్'​ చిత్రబృందం ఈ కార్యక్రమంలో సందడి చేసింది.

ఈ ఎపిసోడ్ రాజేంద్రప్రసాద్​ కామెడీ, సుమ్​ పంచ్​లతో ఆకట్టుకోనుంది. ఒకానొక సందర్భంలో నటకిరిటీ భావోద్వేగానికి గురై ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ చూడాలంటే రాత్రి 9:30 గంటల వరకు ఆగాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.

ఇదీ చూడండి: శీనుగాడి సినిమాకు వజ్రావతి దిమ్మతిరిగిందిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.