ETV Bharat / sitara

Boney kapoor: బోనీ కపూర్​కు అరుదైన గౌరవం - Boney kapoor

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్​కు (Boney kapoor) అరుదైన గౌరవం లభించింది. కుటుంబంతో సహా ఆయన 10 ఏళ్ల దుబాయ్​లో నివసించేందుకు వీలుగా గోల్డెన్ వీసా లభించింది.

dubai golden visa
బోనీ కపూర్
author img

By

Published : Sep 14, 2021, 4:15 PM IST

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్​, ఆయన కుటుంబానికి (boney kapoor family) ప్రతిష్ఠాత్మక దుబాయ్ గోల్డెన్ వీసా (dubai golden visa) మంజూరైంది. ఈ వీసాతో వారికి 10 ఏళ్ల పాటు దుబాయ్​లో నివసించే అవకాశం లభిస్తుంది.

"నాకు, నా కుటుంబానికి గోల్డెన్ వీసా జారీచేసిన దుబాయ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. వారిది ధైర్యవంతమైన, దయగల నాయకత్వం. దుబాయ్, యూఏఈ.. అత్యుత్తమ గమ్యస్థానాలు."

- బోనీ కపూర్, బాలీవుడ్ నిర్మాత

గోల్డెన్ వీసాను 2019లో యూఏఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్వెస్టర్లు (కనీసం 10మిలియన్ల అరబ్ ఎమిరేట్స్​ దిర్హామ్​లు- సుమారు రూ.20లక్షలు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, క్రీడలు వంటి రంగాల్లో ప్రముఖులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని 5 లేదా 10 సంవత్సరాలకు ఇస్తారు. ఆ తర్వాత ఆటోమెటిక్​గా పునరుద్ధరిస్తారు.

వీరికి కూడా..

ప్రముఖ బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి సహా మలయాళీ దిగ్గజాలు మమ్ముట్టీ, మోహన్​లాల్​, యువ నటుడు టొవినో థామస్​లను కూడా గోల్డెన్ వీసా వరించింది.

ఇదీ చూడండి: రూ.400కోట్లతో అజయ్​దేవగణ్​ కొత్త సినిమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.