ETV Bharat / sitara

ఆగిపోయిన ఆ ఓడలో భయపెడుతున్న దెయ్యాలు - కరణ్ జోహార్

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'భూత్' సినిమా ట్రైలర్​ అలరిస్తోంది. ఈరోజే వచ్చిన ప్రచార చిత్రం అంచనాల్ని పెంచుతోంది.

ట్రైలర్: ఆగిపోయిన ఆ ఓడలో దెయ్యాలు
'భూత్' సినిమా ట్రైలర్
author img

By

Published : Feb 3, 2020, 3:22 PM IST

Updated : Feb 29, 2020, 12:26 AM IST

బాలీవుడ్​లోని ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్​ జోహార్.. తొలిసారి నిర్మిస్తున్న హారర్ సినిమా 'భూత్: ద హంటింగ్ షిప్'. 'ఉరి' ఫేమ్ విక్కీ కౌశల్ హీరోగా, భూమి ఫెడ్నేకర్ హీరోయిన్​గా నటిస్తున్నారు. ఈరోజు(సోమవారం) ట్రైలర్​ను విడుదల చేశారు. ఆద్యంతం భయపెడుతూ, చిత్రంపై ఆసక్తి రేపుతోంది.

పృథ్వీ అనే ఓ సర్వేయింగ్ అధికారికి పై అధికారులు.. ముంబయి తీర ప్రాంతంలో ఆగిపోయిన 'సీ బర్డ్' అనే ఓడను పరిరక్షించాల్సిన బాధ్యతను అప్పగిస్తారు. అందులో జనసంచారం లేకపోవడం వల్ల దానిని హంటింగ్ షిప్ అని పిలుస్తుంటారు. ఆ ఓడ వల్ల పృథ్వీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? తర్వాత ఏం జరిగింది? అనేదే చిత్ర కథ.

ఈ సినిమాకు భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. ధర్మ ప్రొడక్షన్స్​ నిర్మిస్తుంది. ఈనెల 21 నుంచి థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టనుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:
YONHAP - NO ACCESS SOUTH KOREA
Seoul - 3 February 2020
1. South Korean President Moon Jae-in arriving for meeting
2. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"This might be the beginning of the situation (outbreak of the new virus). We do not know how much more it will spread and when it will end. The government will be committed to (preventing the further spread of the new virus) with strong determination under the awareness that this is the critical moment."
3. Various of officials before start of meeting
4. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"Temporary entry restriction for all foreigners who have stayed in or visited Hubei province and temporary suspension of entry without visa into Jeju Island are unavoidable measures to secure the safety of our people. I hope that we actively collaborate so that the self-isolation of people who have visited Hubei province or contacted those who are confirmed positive for the virus are carried out thoroughly."
5. Mid of Moon
STORYLINE:
South Korean President Moon Jae-in on Monday said travel restrictions in the country over a viral outbreak that originated in China's Hubei province were "unavoidable" to prevent it from spreading further.
The South Korean government announced restrictions on all foreigners who have visited the Hubei province in the last 14 days from entering the country starting Tuesday, February 4.
"We do not know how much more it will spread and when it will end," the South Korean president said during a news conference in Seoul.
South Korea has 15 confirmed cases of the novel coronavirus.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 29, 2020, 12:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.