ETV Bharat / sitara

Bandla Ganesh Corona: బండ్ల గణేశ్​కు మూడోసారి కరోనా - బండ్ల గణేష్

Bandla Ganesh Corona: బాలీవుడ్ నటి ఈషా గుప్తా, సినీ నటుడు బండ్ల గణేశ్ కొవిడ్ బారినపడ్డారు. బండ్లకు కరోనా సోకడం ఇది మూడోసారి.

bandla ganesh
బండ్ల గణేశ్
author img

By

Published : Jan 9, 2022, 9:37 PM IST

Bandla Ganesh Corona: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కరోనా బారినపడ్డారు. ట్విట్టర్​ వేదికగా ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు గణేశ్. "గత మూడు రోజులు దిల్లీలో ఉన్నాను. ఈ సాయంత్రం కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. స్వల్ప లక్షణాలున్నాయి. ప్రస్తుతం ఐసొలేషన్​లో ఉన్నాను. నా కుటుంబానికి మాత్రం నెగిటివ్​ వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసే ముందు ఆలోచించండి." అని బండ్ల ట్వీట్ చేశారు. కాగ, గణేశ్ కరోనా బారినపడటం ఇది మూడోసారి. ఫస్ట్​వేవ్, సెకండ్​ వేవ్​లలోనూ ఆయనకు వైరస్​ సోకింది.

esha gupta
ఈషా గుప్తా

బాలీవుడ్​ నటి ఈషా గుప్తా ఆదివారం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​ వేదికగా వెల్లడించారు ఈషా. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్​లో ఉన్నారు. "అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్​ వచ్చింది. కొవిడ్​ నిబంధనలు పాటిస్తున్నాను. ఇంట్లోనే ఐసొలేషన్​లో ఉన్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి." అని ఈషా గుప్తా రాసుకొచ్చారు.

ఇదీ చూడండి: 'ఒక్క రోజు ఆలస్యమైతే చనిపోయేవాడ్ని'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.