ETV Bharat / sitara

NBK 107: సిరిసిల్లలో షూటింగ్​ మొదలుపెట్టిన బాలయ్య - Today OTT releases

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో NBK 107, బచ్చన్ పాండే, చోర్​ బజార్, బబ్లీ బౌన్సర్ చిత్రాల విశేషాలతో పాటు ఈరోజే రిలీజైన ఓటీటీ సినిమాల జాబితా కూడా ఉంది.

balayya new movie
బాలయ్య న్యూ మూవీ
author img

By

Published : Feb 18, 2022, 5:13 PM IST

Updated : Feb 18, 2022, 5:49 PM IST

Blakrishna new movie: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు రెగ్యులర్‌ చిత్రీకరణ శుక్రవారం నుంచి తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైంది. అందుకు సంబంధించిన ఓ ఫొటోను దర్శకుడు గోపీచంద్ ట్వీట్ చేశారు.

.
.

#NBK 107గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్​. యదార్థ ఘటనలు ఆధారంగా చేసుకొని ఈ పవర్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది.

Bachchan pandey trailer: అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' ట్రైలర్​ రిలీజైంది. తెలుగు సినిమా 'గద్దలకొండ గణేష్'కు రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. ఇందులో అక్షయ్ సరసన కృతిసనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించారు. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించారు. మార్చి 18న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Thamannah new movie: తమన్నా మరో సినిమాకు గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. 'బబ్లీ బౌన్సర్' పేరుతో దీనిని తెరకెక్కిస్తున్నారు. మధుర్ బండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్​ మొహాలీలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో దీనిని థియేటర్లలోకి తీసుకురానున్నారు. తెలుగు, హిందీ, తమిళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

thamannah new movie
తమన్నా న్యూ మూవీ

Today OTT releases: ఈరోజు(ఫిబ్రవరి 18).. పలు తెలుగు సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయి. అందులో '96' తెలుగు డబ్బింగ్(ఆహా), నాగార్జున-నాగచైతన్య 'బంగార్రాజు'(జీ5), హృదయం-మలయాళం(డిస్నీ ప్లస్ హాట్​స్టార్), ఎనిమీ(సోనీ లివ్) చిత్రాలు ఉన్నాయి.

96 movie OTT telugu
96 మూవీ తెలుగు
bangarraju ott
బంగార్రాజు ఓటీటీ

పూరీ జగన్నాథ్‌ తనయుడి ఆకాశ్ పూరీ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'చోర్ బజార్'. ఈసినిమాలోని తొలిపాటను కథానాయకుడు రామ్‌ విడుదల చేశారు. దీనితో పాటు '1134' సినిమా ట్రైలర్​ కూడా శుక్రవారమే విడుదలైంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 18, 2022, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.