లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో బాహుబలి చిత్రబృందానికి అరుదైన గౌరవం లభించింది. శనివారం ఇక్కడ బాహుబలి మొదటి భాగాన్ని ప్రదర్శించగా.. అనంతరం వారికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆర్కెస్ట్రా సభ్యులు సహా అక్కడ ఉన్న ప్రేక్షకులంతా నిల్చుని వారిని అభినందించారు.
-
Well deserved standing ovation for orchestra and #Baahubali team. A big first for Indian cinema 🔥⚡️💥#prabhas #AnushkaShetty #RanaDaggubati #BaahubaliReunion #BaahubaliLive pic.twitter.com/234ec6y07a
— Asjad Nazir (@asjadnazir) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Well deserved standing ovation for orchestra and #Baahubali team. A big first for Indian cinema 🔥⚡️💥#prabhas #AnushkaShetty #RanaDaggubati #BaahubaliReunion #BaahubaliLive pic.twitter.com/234ec6y07a
— Asjad Nazir (@asjadnazir) October 19, 2019Well deserved standing ovation for orchestra and #Baahubali team. A big first for Indian cinema 🔥⚡️💥#prabhas #AnushkaShetty #RanaDaggubati #BaahubaliReunion #BaahubaliLive pic.twitter.com/234ec6y07a
— Asjad Nazir (@asjadnazir) October 19, 2019
ఏ భారతీయ చిత్రానికి లభించని ఈ గౌరవం బాహుబలికి దక్కడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, శోభు యార్లగడ్డ హాజరయ్యారు. ఈలలు, గోలలు నడుమ రాయల్ ఆల్బర్ట్ హాల్ హోరెత్తింది.
-
Interval of epic #baahubalithebeginninglive orchestra are incredible , the audience are screaming at the screen , loving it! Baahubali should be a marvel hero !
— Preeya Kalidas (@PREEYAKALIDAS) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Interval of epic #baahubalithebeginninglive orchestra are incredible , the audience are screaming at the screen , loving it! Baahubali should be a marvel hero !
— Preeya Kalidas (@PREEYAKALIDAS) October 19, 2019Interval of epic #baahubalithebeginninglive orchestra are incredible , the audience are screaming at the screen , loving it! Baahubali should be a marvel hero !
— Preeya Kalidas (@PREEYAKALIDAS) October 19, 2019
సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో సంగీత విభావరి జరగింది. ఇందులో ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి... మొత్తం రూ.2000 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది.
ఇదీ చదవండి: లండన్ రాయల్ ఆల్బర్ట్‌హాల్‌లో 'బాహుబలి'