ETV Bharat / sitara

సిల్క్​ లుంగీతో అదిరే లుక్​లో అక్షయ్

author img

By

Published : Jul 26, 2019, 2:20 PM IST

'బచ్చన్​ పాండే' పేరుతో తెరకెక్కనున్న మరో విభిన్న సినిమాలో హీరోగా కనిపించనున్నాడు బాలీవుడ్​ నటుడు అక్షయ్ కుమార్. వచ్చే ఏడాది క్రిస్మస్​ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సిల్క్​ లుంగీతో అదిరే లుక్​లో అక్షయ్

విభిన్న చిత్రాలు చేసే బాలీవుడ్​ హీరో అక్షయ్ కుమార్​ మరో డిఫరెంట్​ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. 'బచ్చన్ పాండే' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్​లుక్​ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడీ కథానాయకుడు. ఇందులో 'తషన్' అనే డాన్​గా కనిపించనున్నాడు అక్షయ్​. ఫొటోలో నల్లని సిల్క్​ లుంగీ, ఒంటిపై బంగారు ఆభరణాలు ధరించి చేతిలో నాన్​చాక్​ను పట్టుకున్న అక్కీ లుక్​ ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది క్రిస్మస్​కు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను సాజిద్ నడియావాలా నిర్మిస్తుండగా... ఫర్హాద్​​ సమ్జీ దర్శకత్వం వహించనున్నాడు.

KASHAY KUMAR ON FACEBOOK
హీరో అక్షయ్ కుమార్ పోస్ట్

ఈ ఏడాది ఇప్పటికే 'కేసరి'గా అలరించాడు కిలాడీ అక్షయ్. 'మిషన్ మంగళ్', 'హౌస్​ఫుల్-4', 'గుడ్​ న్యూస్' చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇవే కాకుండా వచ్చే ఏడాది 'సూర్యవంశీ', 'లక్ష్మీ బాంబ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇది చదవండి: విజయ్​ సినిమా కోసం ఫ్యామిలీతో రష్మిక ఫైట్​!

Intro:Body:

r

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.