ETV Bharat / sitara

రాజస్థాన్​కు 'బచ్చన్ పాండే' చిత్రబృందం - అక్షయ్ కుమార్ రాజస్థాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'బచ్చన్ పాండే'. కృతి సనన్ హీరోయిన్​గా కనిపించనున్న ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లింది చిత్రబృందం.

Bachchan Pandey: Akshay, Kriti will jet off to Jaisalmer for 30-day schedule
రాజస్థాన్​కు 'బచ్చన్ పాండే' చిత్రబృందం
author img

By

Published : Dec 28, 2020, 10:56 AM IST

బాలీవుడ్ సూపర్​స్టార్ అక్షయ్ కుమార్, కృతి సనన్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'బచ్చన్ పాండే'. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా షూటింగ్ కోసం రాజస్థాన్​లోని జైసల్మేర్ వెళ్లింది చిత్రబృందం. అక్షయ్, కృతితో పాటు దాదాపు 100 మంది చిత్రీకరణ కోసం బయల్దేరారు. ఈ షూటింగ్ జనవరి మొదటి వారంలో మొదలవనుంది. నెలరోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరపనున్నారు.

ఇప్పటికే 'బెల్ బాటమ్' చిత్రీకరణ పూర్తి చేసిన అక్షయ్, 'బచ్చన్ పాండే'తో పాటు 'అత్రాంగిరే', 'పృథ్వీరాజ్' షూటింగ్​ల్లోనూ పాల్గొంటున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.