ETV Bharat / sitara

'అవెంజర్స్​' గుర్తుగా తారల చేతి ముద్రలు - los angles

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తోన్న 'అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌' ఈనెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం లాస్‌ ఏంజెలిస్​లో ప్రీమియర్‌ షో ఏర్పాటు చేసింది.

'అవెంజర్స్​' గుర్తుగా చేతి ముద్రలు
author img

By

Published : Apr 24, 2019, 10:51 AM IST

అమెరికాలోని లాస్​ ఏంజెలిస్​లో మంగళవారం 'అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌' ప్రీమియర్​ షో జరిగింది. కార్యక్రమంలో రాబర్ట్‌ డౌనీ జూనియర్‌(ఐరన్‌మ్యాన్‌), క్రిస్‌ హ్యామ్‌వర్త్‌(థోర్‌), స్కార్లెట్‌ జాన్సన్‌(బ్లాక్‌ విడో), క్రిస్‌ ఇవాన్స్‌(కెప్టెన్‌ అమెరికా), బ్రియా లార్సన్‌(కెప్టెన్‌ మార్వెల్‌) విన్‌ డీజిల్‌ కనువిందు చేశారు.

టీసీఎల్​ చైనీస్​ థియేటర్​ వద్ద చేతిముద్రలు వేస్తోన్న అవెంజర్స్​

టీసీఎల్​ చైనీస్​ థియేటర్ ఇందుకు​ వేదికైంది. అవెంజర్స్​ గుర్తుగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక మట్టి అచ్చుల్లో చేతి ముద్రలను వేశారు చిత్ర నటీనటులు. అనంతరం అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. 'ద ఇన్ఫినిటీ సాగా'గా మార్వెల్ స్టూడియోస్ రూపొందించిన ఈ సినిమాలో... బలమైన థానోస్‌ను అవెంజర్స్ ఎలా ఓడిస్తారనేది చూపించనున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: TD Garden, Boston, Massachusetts, USA  23 April 2019
1. 00:00 Opening shot
1st period
2. 00:06 David Pastrnak wrap around attempt stopped by Frederik Andersen
3. 00:11 Mitch Marner scoring chance stopped by Tuukka Rask
4. 00:18 David Krejci deflection gloved by Frederik Andersen
5. 00:25 GOAL - Joakim Nordstrom, Boston 1-0
6. 00:39 Replay of goal
7. 01:02 GOAL - Marcus Johansson, Boston 2-0
8. 01:15 Replay of goal
2nd period
9. 01:32 GOAL - John Tavares, Boston 2-1
10. 01:43 Replay of goal
11. 01:58 Good saves by Tuukka Rask on a flurry in close
12. 02:05 Frederik Andersen great glove save on Brad Marchand in close
13. 02:16 Replay of save
3rd period
14. 02:25 GOAL - Sean Kuraly, Boston 3-1
15. 02:41 Replay of goal
16. 02:55 Tuukka Rask good save on a Zach Hyman backdoor one-time shot
17. 03:03 Replay of scoring chance
18. 03:13 Frederik Andersen save on a a flurry in close
19. 03:22 Good save by Tuukka Rask
20. 03:28 GOAL - Charlie Coyle empty net goal, Boston 4-1
21. 03:44 Replay of goal
22. 03:58 GOAL - Patrice Bergeron empty net goal, Boston 5-1
23. 04:11 Bruins celebrate win, teams shake hands
FINAL SCORE: Boston Bruins 5, Toronto Maple Leafs 1
SOURCE: NHL
DURATION: 04:29
STORYLINE:
Joakim Nordstrom and Sean Kuraly each had a goal and assist, Tuukka Rask stopped 32 shots and the Boston Bruins beat the Toronto Maple Leafs 5-1 in Game 7 on Tuesday night to advance to the second round of the playoffs.
Marcus Johansson added his first goal of the postseason, while Charlie Coyle and Patrice Bergeron scored empty net goals late for Boston.
It is the Bruins' second straight Game 7 win over the Maples Leafs and third in three playoff matchups between the teams. Boston previously knocked Toronto out of the postseason with Game 7 victories in 2018 and 2013.
The Maple Leafs have now lost six straight road Game sevens.
Boston advances to the Eastern Conference semifinals where it will meet the Columbus Blue Jackets.
John Tavares had Toronto's only goal.
Frederik Andersen finished with 27 saves.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.