ETV Bharat / sitara

టికెట్​ సేల్స్​లో అవెంజర్స్​ మిలియన్​ ధమాకా - అవెంజర్స్​ : ఎండ్​గేమ్.

'అవెంజర్స్​ : ఎండ్​గేమ్'​ చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఏప్రిల్​ 26న విడుదలవుతున్న ఈ సినిమాకు ఒక్కరోజులో 13 లక్షల మంది టికెట్లు బుక్​ చేసుకున్నారట.

ఒక్క రోజులో 'అవెంజర్స్'​ మిలియన్​ టికెట్లు సేల్​
author img

By

Published : Apr 23, 2019, 6:15 PM IST

ప్రముఖ హాలీవుడ్‌ సినిమా ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ భారత్‌లో చరిత్ర సృష్టించింది. ఏప్రిల్‌ 26న విడుదలవుతున్న ఈ చిత్రం ఆంగ్లం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అడ్వాన్స్​ బుకింగ్​లో భాగంగా...ఒక్క బుక్​ మై షో యాప్​లోనే 13 లక్షల మంది టికెట్లు కొన్నారట. అంటే క్షణానికి 18 టికెట్లు అమ్ముడుపోయినట్లు సంస్థ సీఓఓ ఆశిష్‌ సక్సేనా వెల్లడించారు. ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’కు ఆంటోని రుస్సో, జో రుస్సో దర్శకులు. మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న 22వ చిత్రమిది.

'అవెంజర్స్‌' సిరీస్‌ నుంచి వస్తున్న చివరి సినిమా కావడం వల్ల అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 500 కంటే ఎక్కువ స్క్రీన్లపై ప్రదర్శించబోతున్నారు. ఓ హాలీవుడ్‌ చిత్రం ఇన్ని స్క్రీన్లపై విడుదల కావడం ఇదే తొలిసారి.

రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్‌ ఇవాన్స్‌, మార్క్‌ రుఫలో, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌, స్కార్లెట్ జాన్సన్, జెరెమీ రెన్నార్, డాన్ షీడ్లే, పాల్ రూడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 23 April 2019
++AUDIO AS INCOMING++
1. Brexit Party leader Nigel Farage arrives at news conference
2. SOUNDBITE (English) Nigel Farage, Brexit Party leader:
"We got going Friday week back. We already have 67,000 registered supporters paying their £25 pounds (35 US dollars) each. So we've got good numbers coming to us and we've got the beginnings of a financial foundation that we're going to need for this great battle that lies ahead of us."
3. Wide of news conference
4. SOUNDBITE (English) Nigel Farage, Brexit Party leader:
"I will, as the leader of the party, be spending most of my time in south Wales, in the Midlands, and in the north of England, in predominantly Labour areas. You see, 61 percent of Labour MPs represent Brexit constituencies. Of the 25 most marginal seats the Labour party holds, 20 of them are Leave constituencies. Of the 45 seats in England and Wales that Labour absolutely have to win to form a majority, 40 of them are Brexit constituencies. There are five million people out there that voted (Labour party leader) Jeremy Corbyn, that voted for Brexit as well. And that's going to be our task. I think we'll go on squeezing the Conservative vote. I think we'll go on squeezing the UKIP vote down to virtually nothing, but I think a big target for this party is to say 'look, Brexit is not about left or right, it's about right or wrong'. Brexit is about us being a fully functioning democratic nation, a normal country, and we are going to go after that Labour vote in a very big way."
5. Farage taking his seat
STORYLINE:
Nigel Farage's Brexit Party on Tuesday unveiled its plan to win over Labour voters in next month's European Parliament elections.
Addressing supporters in London, Farage said the party would be campaigning in "predominantly Labour areas" including south Wales, the Midlands and the north of England.
Farage said "61 percent of Labour MPs represent Brexit constituencies".
Britain was supposed to have left the European Union before the European elections, which take place in late May in every EU nation.
But with Britain's parliament still deadlocked over whether to approve the government's divorce deal with the bloc, EU leaders have postponed the Brexit deadline until 31 October.
Winning candidates from Britain will only get to serve as long as their country remains in the EU.
Britain's ruling Conservatives and the opposition Labour party are unenthusiastic about running in the European Parliament election, where they are likely to be punished by disgruntled voters.
But pro-Brexit and pro-EU parties are eager to run in a contest seen by many as a way to express their strongly divergent views on the EU.
Farage, who formerly led the UK Independence Party and has sat in the European Parliament since 1999, was instrumental in helping the Leave side win Britain's 2016 referendum on EU membership.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.