ETV Bharat / sitara

'జేమ్స్ బాండ్'​ భామ డయానా కన్నుమూత - 'Avengers' and 'Game of Thrones' star Diana Rigg

పలు ఇంగ్లీష్​ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న డయానా రిగ్ మరణించారు. 1970ల్లో జేమ్స్ బాండ్ భామగా ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు.

'Avengers' and 'Game of Thrones' star Diana Rigg dies at 82
నటి డయానా రిగ్
author img

By

Published : Sep 11, 2020, 7:57 AM IST

హాలీవుడ్ ప్రముఖ నటి డయానా రిగ్(82), క్యాన్సర్​తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం ఆమె మృతి చెందినట్లు రిగ్ ఏజెంట్ సైమన్ బెర్స్​ఫోర్డ్ వెల్లడించారు. "గత నెలంతా అమ్మ చాలా ఎంజాయ్ చేశారని, ఆమెను చాలా మిస్ అవుతున్నాను" అని డయానా కుమార్తె స్టెర్లింగ్ చెప్పారు.

1969లో జేమ్స్ బాండ్​ సినిమాతో కెరీర్​ ప్రారంభించిన డయానా రిగ్.. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి, అభిమానుల్ని అలరించారు. 'అవెంజర్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్​​లో కీలక పాత్రలు పోషించారు.

'Avengers' and 'Game of Thrones' star Diana Rigg dies at 82
హాలీవుడ్ నటి డయానా రిగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.