ETV Bharat / sitara

'నూటొక్క జిల్లాల అందగాడు' ఈ నటుడు

'నూటొక్క జిల్లాల అందగాడు' అనే వినూత్న టైటిల్​తో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు అవసరాల శ్రీనివాస్. శనివారం లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం.

'నూటొక్క జిల్లాల అందగాడు' ఈ నటుడు
author img

By

Published : Oct 19, 2019, 2:19 PM IST

టాలీవుడ్​ నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కొత్త సినిమా ప్రారంభించాడు. ఇందులో తను హీరోగా నటిస్తున్నాడు. 'చి.ల.సౌ' ఫేమ్​ రుహాని శర్మ హీరోయిన్​. శనివారం లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం.

avasarala srinivas facebook post
అవసరాల శ్రీనివాస్ ఫేస్​బుక్ పోస్ట్

ప్రముఖ దర్శకుడు క్రిష్- నిర్మాత దిల్​రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి హాస్యభరితంగా ఈ సినిమా రూపొందించనున్నారు. సాగర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనుంది చిత్రబృందం.

ఇది చదవండి: అవసరాల శ్రీనివాస్​ దర్శకత్వంలో హీరో నాగశౌర్య కొత్త చిత్రం

టాలీవుడ్​ నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కొత్త సినిమా ప్రారంభించాడు. ఇందులో తను హీరోగా నటిస్తున్నాడు. 'చి.ల.సౌ' ఫేమ్​ రుహాని శర్మ హీరోయిన్​. శనివారం లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం.

avasarala srinivas facebook post
అవసరాల శ్రీనివాస్ ఫేస్​బుక్ పోస్ట్

ప్రముఖ దర్శకుడు క్రిష్- నిర్మాత దిల్​రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి హాస్యభరితంగా ఈ సినిమా రూపొందించనున్నారు. సాగర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనుంది చిత్రబృందం.

ఇది చదవండి: అవసరాల శ్రీనివాస్​ దర్శకత్వంలో హీరో నాగశౌర్య కొత్త చిత్రం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Noguchibaru General Sportsground, Beppu, Oita Prefecture, Japan. 19th October 2019
1. 00:00 Wide pan of training pitch
2. 00:09 Players in huddle ahead of training
3. 00:16 Wales captain Alun Wyn Jones
4. 00:26 Flanker Aaron Wainwright
5. 00:35 Josh Adams talking with head coach Warren Gatland
6. 00:41 George North
7. 00:51 Dan Biggar and Justin Tipuric stretching into Biggar running with other players
8. 01:08 Mid shot of players stretching with Alun Wyn Jones centre
9. 01:23 Wide shot of Gatland with players including Jonathan Davies and Josh Navidi
10. 01:33 Gareth Davies stretching
11. 01:45 Liam Williams
12. 01:56 Players running including Ken Owens and Tomas Francis
13. 02:12 Wide shot of training
SOURCE: SNTV
DURATION: 02:17
STORYLINE:
Wales trained in the shadows of the Beppu mountains on Saturday (19th October) ahead of their World Cup quarter final against France on Sunday (20th October).
Warren Gatland has reverted to the starting 15 selected for the Pool D wins over both Australia and Georgia, with backs Jonathan Davies, George North, Hadleigh Parkes and Dan Biggar all sufficiently recovered from injury.
They face a French side who have enjoyed an extra week of preparation after their final Group C game with England was cancelled due to typhoon Hagabis.
Wales have won seven of the last eight games between the two sides - including a 24-19 win in Paris in February en route to clinching the Grand Slam.
The last time the two met in the World Cup was at the semi-final stage in 2011, when France edged a 14-man Wales team 9-8 to take their place in the final against host nation New Zealand.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.