Arjun kapoor corona: బాలీవుడ్లో కరోనా కలవరం రేపుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే హీరో అర్జున్ కపూర్, అతడి సోదరి అన్షులా కపూర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీళ్లతోపాటు నిర్మాత రియా కపూర్, ఆమె భర్త-దర్శకుడు కరణ్ భూలాని కూడా కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరందరూ ఐసోలేషన్‌లో ఉన్నారు.
అయితే అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, అతడి అంకుల్ అనిల్ కపూర్ కూడా అస్వస్థతతో ఉన్నప్పటికీ, వైద్యపరీక్షల్లో మాత్రం వారికి కరోనా నెగిటివ్ వచ్చింది.
ఇవీ చదవండి: