ETV Bharat / sitara

Acharya Update: చిరు-చరణ్ 'ఆచార్య' చిత్రీకరణ పూర్తి - రామ్​చరణ్​

స్టార్ హీరో చిరంజీవి 'ఆచార్య' కూడా రిలీజ్ రేసులోకి వచ్చేసింది. రెండు పాటల మినహా టాకీ పార్ట్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు.

Apart from the two songs Chiranjeevi's Acharya Movie Shooting Completed
Acharya Update: చిరంజీవి సినిమా షూటింగ్​ పూర్తి
author img

By

Published : Aug 4, 2021, 4:53 PM IST

Updated : Aug 4, 2021, 5:00 PM IST

మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) 'ఆచార్య'(Acharya Movie) షూటింగ్​ చివరి షెడ్యూల్​ పూర్తయింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్​ షూటింగ్ పూర్తయిందని చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరు, రామ్​చరణ్​(Ram Charan) కలిసి ఉన్న ఫొటోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. ఆగస్టు 20 నుంచి చిరంజీవి, రామ్ చరణ్​లపై ఒక పాటను.. అలాగే చరణ్, పూజా హెగ్డేలపై మరోపాటను చిత్రీకరిస్తామని దర్శకుడు కొరటాల శివ తెలిపారు.

దేవాలయాల, నక్సలైట్లు నేపథ్య కథాంశంతో 'ఆచార్య' సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ(Koratala Siva). ఇప్పటికే వచ్చిన టీజర్, 'లాహే లాహే' సాంగ్​​(Lahe Lahe Song).. అభిమానుల్ని అలరిస్తూ అంచనాల్ని పెంచేస్తున్నాయి. త్వరలో విడుదల చిత్ర తేదీపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. కాజల్(Kajal Aggarwal) హీరోయిన్​గా, పూజా హెగ్డే(Pooja Hegde).. ప్రత్యేక పాత్ర చేస్తున్న రామ్​చరణ్​కు జోడీగా నటిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. Acharya Shoot: తిరిగి తెరుచుకున్న ధర్మస్థలి!

Last Updated : Aug 4, 2021, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.