ETV Bharat / sitara

మ్యాచింగ్​ దుస్తుల్లో అనుష్క-ప్రభాస్​... ఫొటోలు​ వైరల్​ - prabhas anushka latest news

టాలీవుడ్‌లో పాపులర్ జోడీ ప్రభాస్‌-అనుష్క ప్రేమలో ఉన్నారని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వీరిద్దరూ హైదరాబాద్​ విమానాశ్రయంలో కనిపించడమే ఇందుకు కారణం.

ఒకే రంగు దుస్తుల్లో అనుష్క-ప్రభాస్​... నెట్టింట వైరల్​
author img

By

Published : Oct 17, 2019, 1:55 PM IST

టాలీవుడ్​లో హిట్ జోడీ అనుష్క-ప్రభాస్​ ​ప్రేమ గురించి మరోసారి చర్చ మొదలైంది. లండన్​లోని రాయల్​ ఆల్బర్ట్​ హాల్​లో 'బాహుబలి' ప్రీమియర్​ కోసం వెళ్తూ... వీరిద్దరూ హైదరాబాద్​ విమానాశ్రయంలో కనిపించడమే ఇందుకు కారణం.

Anushka Shetty snapped at the Hyderabad airport going for Baahubali screening in London, Twitter has a meltdown
విమానాశ్రయంలో కనిపించిన అనుష్క, ప్రభాస్‌

ఇద్దరూ నలుపు రంగు దుస్తుల్లో కనివిందు చేయగా... ఈ ఫొటోలు సామాజిక మధ్యమాల్లో ట్రెండింగ్​ అవుతున్నాయి. అయితే అనుష్కశెట్టి తనకు మంచి స్నేహితురాలని గతంలోనే వివరణ ఇచ్చాడీ హీరో​.

అనుష్క,ప్రభాస్​ జంటగా 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాల్లో నటించారు. ఈ జోడీకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది.

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు ప్రభాస్​. 'జాన్'​ అనే టైటిల్​ పరిశీలిస్తున్నారు. ఈ నెల 23న డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ లేదా సినిమా పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గోపీకృష్ణ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వీటీ అనుష్క ప్రస్తుతం 'నిశ్శబ్దం'లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్​లుక్ విడుదలైంది.

RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:
  
YONHAP - NO ACCESS SOUTH KOREA
Incheon – 17 October 2019  
1. Various of fans waiting for South Korean football team at Incheon Airport
2. Various of South Korean football players coming out of gate
3. Wide of Korea Football Association General Manager Choi Young-il standing before journalists
4. SOUNDBITE (Korean) Choi Young-il, Korea Football Association General Manager:
"It's true that an away game is burdensome. Both for athletes and coaching staff. I am proud of our players who did well in a difficult circumstance. We had difficulties from the start until the end. We went there to win, but I am still satisfied just by the tie."
5. Various of players
6. SOUNDBITE (Korean) Choi Young-il, Korea Football Association General Manager:
"We played a match as if we were fighting in a war. I had never seen (players and staff on the bench) shouting like that. The eyes of North Korean players were alive with an eagerness to win the game."
7. Various of players
8. SOUNDBITE (Korean) Choi Young-il, Korea Football Association General Manager:
"We played technical football and North Korea played spiritual football. That's why the match was so rough."
9. Choi leaving
STORYLINE:
South Korea's national soccer team described their World Cup qualifier against North Korea in Pyongyang as a "rough" match played under strange conditions that may be reported to FIFA.
The historic match ended in a scoreless draw Tuesday at the huge but empty Kim Il Sung Stadium.
The match was also under a media blackout. The South Koreans first spoke to journalists about the playing conditions upon their return to Seoul on Thursday.
"We played a match as if we were fighting in a war," Choi Young-il said, general manager of the Korea Football Association. "I had never seen (players and staff on the bench) shouting like that. The eyes of North Korean players were alive with an eagerness to win the game."
Choi said KFA will discuss whether to submit a complaint to FIFA over what he described as North Korea's failure to properly accommodate the visiting team and decision to block media and spectators.
North Korea kept out South Korean media and spectators and refused a live broadcast from the stadium.
"We had difficulties from the start until the end. We went there to win, but I am still satisfied just by the tie," Choi said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.