ETV Bharat / sitara

అనుష్క, నవీన్​ పోలిశెట్టి కాంబోలో సినిమా! - అనుష్క, నవీన్​ పోలిశెట్టి కాంబోలో సినిమా

యూవీ క్రియేషన్స్​ బ్యానర్​లో అనుష్క, నవీన్​ పోలిశెట్టి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

naveen
నవీన్​ పోలిశెట్టి
author img

By

Published : Mar 6, 2021, 3:27 PM IST

స్టార్​ హీరోయిన్​ అనుష్క, యువ నటుడు నవీన్​ పోలిశెట్టి ప్రధాన పాత్రలో ఓ కొత్త సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ సినిమాకు పి.మహేశ్ బాబు దర్శకుడు.​ ఈ సినిమా యూవీ క్రియేషన్స్​ బ్యానర్​లో తెరకెక్కుతోందని తెలిసింది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

కాగా, నవీన్​ పోలిశెట్టి నటించిన 'జాతి రత్నాలు' సినిమా మార్చి 11న విడుదల కానుంది. అనుష్క.. ఇటీవల 'నిశబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇదీ చూడండి: ట్రైలర్​తో 'జాతిరత్నాలు' .. సాంగ్​తో 'రంగ్​దే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.