ETV Bharat / sitara

'కార్తికేయ 2'లో బాలీవుడ్​ నటుడు.. ఎవరంటే? - అనుపమ్​ ఖేర్

హీరో నిఖిల్​ నటిస్తున్న 'కార్తీకేయ 2' సినిమాలో బాలీవుడ్​ సీనియర్​ నటుడు అనుపమ్​ ఖేర్​ నటించనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు.

anupam
అనుపమ్​ ఖేర్​
author img

By

Published : Mar 7, 2021, 4:08 PM IST

Updated : Mar 7, 2021, 4:25 PM IST

నిఖిల్​ హీరోగా నటిస్తున్న 'కార్తికేయ 2' చిత్రానికి సంబంధించిన కొత్త అప్​డేట్​ వచ్చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్​ సీనియర్​ నటుడు అనుపమ్​ ఖేర్​ నటించనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు.

'కార్తికేయ 2' పురాణాల నేపథ్యంలో సాగే కథ. సుమారు 5 వేల ఏళ్ల నాటి వాస్తవిక సంఘటనలు ఇందులో ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్​ అగర్వాల్​ ఆర్ట్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ అనుభవాలతో అనుపమ్ ఖేర్​ పుస్తకం​

Last Updated : Mar 7, 2021, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.