కన్నడలో రూపొందిన 'ఆ కరళ రాత్రి' అనే క్లాసిక్ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. 'అనగనగా ఓ అతిథి' అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో చైతన్య కృష్ణ, పాయల్ రాజ్‌పుత్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ రీమేక్‌తో దర్శకుడు దయాళ్ పద్మనాభన్ టాలీవుడ్లోక అరంగేట్రం చేయనున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీ ద్వారా నవంబరు 13న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు.
దీపావళికి ఆహా వేదికగా 'అనగనగా ఓ అతిథి' - పాయల్ రాజ్‌పుత్
క్లాసిక్ థ్రిల్లర్‌గా కన్నడలో విజయవంతమైన 'ఆ కరళ రాత్రి' చిత్రాన్ని తెలుగులో 'అనగనగా ఓ అతిథి'గా రీమేక్ చేశారు. ఇందులో చైతన్య కృష్ణ, పాయల్ రాజ్‌పుత్ ప్రధానపాత్రల్లో నటించారు. వచ్చే నెల 13న ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.